Close

పత్రికా ప్రకటనలు

Filter by:

15-3-2018 న ఎంజిఎన్ఆర్ఇజిఎ పధకం క్రింద చేపట్టిన కన్వర్జెన్స్ పని పురోగతిపై జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

Publish: 16/03/2018

ప్రతాప్ నగర్ లో నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ వంతెన నిర్మాణ పనుల పురోగతి పై ది. 15-03-2018న జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

Publish: 16/03/2018

ది. 14-3-2018న జిల్లా కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్ ముఖ్య కార్యదర్శి దూర దృశ్య సమావేశంలో పాల్గొన్నారు.

Publish: 15/03/2018

ది. 14-3-2018న కాకినాడ-అన్నవరం భరత్ మాలా హైవే అభివృద్ధిపై ఎన్.హెచ్.ఎ.ఐ. అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

Publish: 15/03/2018

ది 14-3-2018న వరి సేకరణపై జాయింట్ కలెక్టర్ నిర్వహించిన సమావేశంలో వ్యవసాయ, మార్కెటింగ్, డి.ఎం. సివిల్ సప్లై, డి.ఆర్డి.ఎ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Publish: 15/03/2018

ది 14-3-2018 న జాయింట్ కలెక్టర్ మరియు ఇంజనీరింగ్ విభాగాలతో రెవిన్యూ భవనాల నిర్మాణం మరియు డెల్టా ఆధునీకరణ పనులపై కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

Publish: 15/03/2018

ది 12-3-2018న కలెక్టరేట్ లో NH-216పై మండల స్థాయి దూర దృశ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బ్యాంకర్స్, ఇండస్ట్రియల్, ఆర్ & బి, ఎన్.ఆర్.ఇ.జి.ఎస్. కన్వర్జెన్స్, రెవెన్యూ డిపార్టుమెంటుకి సంబందించిన ఆర్.డి.ఒ.లు మరియు తహసిల్దారులు పాల్గొన్నారు.

Publish: 15/03/2018

ది12-3-2018న కలెక్టరేట్ లో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్-2 ప్రజల నుండి పిటిషన్లను స్వీకరించారు.

Publish: 15/03/2018

ది. 11-3-2018న యువకుల హ్యాపీ క్లబ్, కాకినాడలో నిర్వహించిన నంది నాటకోత్సవం కార్యక్రమాన్ని ఎ.పి.ఎస్.ఎఫ్.టి.వి. మరియు టి.డి.సి. చైర్మన్ అంబికా కృష్ణ ప్రారంభించారు. ఈ కార్యక్రమములో కాకినాడ ఎం.ఎల్.ఎ. శ్రీ వి. వెంకటేశ్వర్లు, ఎం.ఎల్.సి. శ్రీ చిక్కాల రామచంద్రరావు, శ్రీ దంతు భాస్కర్, జనరల్ మేనేజర్ ఎ.పి.ఎఫ్.డి.సి., డి.పి.ఆర్.ఒ., టి.డి.పి. కాకినాడ సిటీ అధ్యక్షుడు మరియు ఇతరులు పాల్గొన్నారు.

Publish: 15/03/2018

ది 11-3-2018న కాకినాడ ఆర్.ఎం.సి.లో జరిగిన ఎ.పి.డబ్ల్యూ.జె.ఎఫ్. 5వ జిల్లా మహా సభలో గౌరవనీయ హోంశాఖామంత్రి శ్రీ ఎన్. చిన్నరజప్ప, ఎ.పి.ఎల్.సి. డిప్యూటీ చైర్మన్ శ్రీ రెడ్డి సుబ్రహ్మణ్యం, కాకినాడ రూరల్ ఎం.ఎల్.ఎ., అమలాపురం ఎం.పి. శ్రీ పందుల రవీంద్ర, జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు ఇతరులు పాల్గొన్నారు.

Publish: 15/03/2018