ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రం, ముత్తనగర్ లో ది 11-3-2018న జరిగిన పల్స్ పోలియో కార్యక్రమం లో జాయింట్ కలెక్టర్ మరియు కాకినాడ యం.ఎల్.ఎ. పాల్గొని పిల్లలకి పోలియో చుక్కలు వేసారు.
Publish: 15/03/2018
9-3-2018న మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా పల్స్ పోలియో కార్యక్రమం ఏర్పాట్లుపై జాయింట్ కలెక్టర్ సమీక్షించారు .
Publish: 15/03/2018
జిల్లా కలెక్టర్ ది 9-3-2018 న అదనపు కార్యదర్శి మరియు మిషన్ డైరెక్టర్ స్మార్ట్ సిటీ డాక్టర్ సమీర్ శర్మను మర్యాదపూర్వంగా కలిశారు. కాకినాడ స్మార్ట్ సిటీ కోసం చేపట్టిన పనుల పురోగతిని సమీక్షించారు.
Publish: 15/03/2018
09-03-2018న కలెక్టర్ కాకినాడలో గౌరవనీయమైన ముఖ్యమంత్రి దూర దృశ్య సమావేశంలో హోమ్ శాఖామంత్రి శ్రీ ఎన్.చినరాజప్ప, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, పి.ఒ. ఐ.టి.డి.ఓ రంపచోడవరం, సబ్ కలెక్టర్ రంపచోడవరం మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
Publish: 15/03/2018
రామవరంలో కలుషిత ఆహరం తిని అనారోగ్యం పాలై ట్రస్ట్ హాస్పిటల్ లో ఉన్న భాధితులను ది. 8-3-18న కలెక్టర్ పరామరసించారు.
Publish: 09/03/2018
ది. 8-3-2018న JNTUలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ పాల్గొన్నారు.
Publish: 09/03/2018
జిల్లా కలెక్టర్ ది. 8-3-2018న కలెక్టర్ క్యాంపు కార్యలయం నందు స్మార్ట్ సిటీ మిషన్ పై సమీక్ష నిర్వహించారు.
Publish: 09/03/2018
పోలవరం పునరావాస పనులపై జాయింట్ కలెక్టర్, ఐ.టి.డి.ఎ. రంపచోడవరం సమీక్ష సమావేశం
Publish: 07/03/2018
డిఆర్డిఎ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం.
Publish: 07/03/2018
జిల్లా కలెక్టర్ NH 216, NHAI, ADB రోడ్, R & B, విమానాశ్రయం రాజమహేంద్రవరం, అర్బన్ హౌసింగ్, ఎన్ఆర్ఇజిఎస్ కన్వర్జెన్స్, రూరల్ హౌసింగ్, రెవెన్యూ, మెడికల్ అండ్ హెల్త్, ఐసిడిఎస్ మునిసిపల్ కమీషనర్లు, ఆర్డిఓ, తహసిల్దార్లు, అధికారులతో 5-3-2018 న సమావేశం నిర్వహించబడింది.
Publish: 06/03/2018