Close

ది. 11-3-2018న యువకుల హ్యాపీ క్లబ్, కాకినాడలో నిర్వహించిన నంది నాటకోత్సవం కార్యక్రమాన్ని ఎ.పి.ఎస్.ఎఫ్.టి.వి. మరియు టి.డి.సి. చైర్మన్ అంబికా కృష్ణ ప్రారంభించారు. ఈ కార్యక్రమములో కాకినాడ ఎం.ఎల్.ఎ. శ్రీ వి. వెంకటేశ్వర్లు, ఎం.ఎల్.సి. శ్రీ చిక్కాల రామచంద్రరావు, శ్రీ దంతు భాస్కర్, జనరల్ మేనేజర్ ఎ.పి.ఎఫ్.డి.సి., డి.పి.ఆర్.ఒ., టి.డి.పి. కాకినాడ సిటీ అధ్యక్షుడు మరియు ఇతరులు పాల్గొన్నారు.

Publish Date : 15/03/2018

ది. 11-3-2018న యువకుల హ్యాపీ క్లబ్, కాకినాడలో నిర్వహించిన నంది నాటకోత్సవం కార్యక్రమాన్ని ఎ.పి.ఎస్.ఎఫ్.టి.వి. మరియు టి.డి.సి. చైర్మన్ అంబికా కృష్ణ ప్రారంభించారు. ఈ కార్యక్రమములో కాకినాడ ఎం.ఎల్.ఎ. శ్రీ వి. వెంకటేశ్వర్లు, ఎం.ఎల్.సి. శ్రీ చిక్కాల రామచంద్రరావు, శ్రీ దంతు భాస్కర్, జనరల్ మేనేజర్ ఎ.పి.ఎఫ్.డి.సి., డి.పి.ఆర్.ఒ., టి.డి.పి. కాకినాడ సిటీ అధ్యక్షుడు మరియు ఇతరులు పాల్గొన్నారు. Press Note