Close

హోప్ ద్వీపం

కాకినాడ తీరం నుండి 7 కిలోమీటర్ల దూరంలో హోప్ ద్వీపం బంగాళాఖాతంలో ఉంది. వ్యతిరేక దిశలో వీచే గాలి మరియు ఆటుపోటులకు అలసిపోయిన నావికులకు సహజ సౌందర్యాని అందించడానికి మరియు సేద తీరడానికి హోప్ ఐల్యాండ్ పెట్టింది పేరు. ఈ ప్రాంతంలో అత్యంత సంపన్నమైన సహజమైన పోర్టులలో కాకినాడ ఒకటి. సందర్శకులు హోప్ ద్వీపం బే యొక్క సౌందర్యం గురించి అద్భుతమైన అభిప్రాయాలు వెల్లబుచ్చినారు మరియు అక్కడ అభివృద్ధి చెందిన మొక్కలు మరియు జంతువులు అనేక రక్షిత జాతులు అన్వేషించడానికి అవకాశం ఉంటుంది.