Close

పత్రికా ప్రకటనలు

Filter by:

జిల్లా కలెక్టర్ శుక్రవారం తన చాంబర్ లో అమెరికన్ కాన్సులేట్ సిటిజెన్ సర్వీసెస్ చీఫ్ తో సమావేశం, తూర్పు గోదావరి జిల్లా సందర్శించే యునైటెడ్ స్టేట్స్ పౌరుల భద్రతపై చర్చించారు.

Publish: 06/10/2018

జిల్లా కలెక్టర్ కాకినాడ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఏజెన్సీ మరియు మునిసిపల్ కమీషనర్ కాకినాడ తో కలెక్టరేట్ కాకినాడలో 4-10-2018 న సమీక్ష సమావేశం.

Publish: 05/10/2018

జిల్లా కలెక్టర్ మరియు MLA 4-10-2018 న పిఠాపురం వద్ద గ్రామ దరిష్కి కార్యక్రమంలో పాల్గొన్నారు.

Publish: 05/10/2018

జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ 3-10-2018 న కాకినాడలో కుళాయి చెరువు పార్క్లో పనులు పరిశీలించారు.

Publish: 04/10/2018

గౌరవ ముఖ్యమంత్రి జిల్లా పర్యాటన సందర్భం గ జిల్లా కలెక్టర్ ఏర్పాట్లు పర్యవేక్షణా 3-10-2018 న చేసారు.

Publish: 04/10/2018

డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ ఎన్.చినరాజప్ప గాంధీ పార్క్ గాంధీ నగర్, కాకినాడలో 2-10-2018 న ప్రారంభించారు. జిల్లా కలెక్టర్, MLC శ్రీ చిక్కల రామచంద్రుడు, MLAs శ్రీ వి.వెంకటేశ్వరరావు, శ్రీమతి. పి.అనంతలక్ష్మి, కాకినాడ మేయర్ మరియు ఇతరులు పాల్గొన్నారు.

Publish: 03/10/2018

జిల్లా కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్ మహాత్మా గాంధీ విగ్రహానికి పూల మాలలతో అలంకరించి ఘనంగా నివాళ్లు అర్పించారు.

Publish: 03/10/2018

గౌరవ ముఖ్య మంత్రి జిల్లా కు పరియటించనున్న సందర్బంగా ఏర్పాట్ల పై జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్షా సమావేశం.

Publish: 03/10/2018

జాయింట్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ -2 పశుగణన పోస్టర్ను 1-10-2018 కలెక్టరేట్ వద్ద విడుదల చేసారు.

Publish: 03/10/2018

రేషన్ షాప్ ద్వారా రాగులు, జొన్నల పంపిణి మిలిటరీ రోడ్, కాకినాడలో ప్రారంభించిన జాయింట్ కలెక్టర్.

Publish: 03/10/2018