జాయింట్ కలెక్టర్ మండల స్థాయి మరియు అన్ని జిల్లా అధికారులతో 8-10-2018 న కలెక్టరేట్, కాకినాడలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Publish: 09/10/2018
జాయింట్ కలెక్టర్ మరియు DRO మీకోసం అర్జీలు ప్రజల నుండి కాకినాడ, కలెక్టరేట్ లో 8-10-2018 న స్వీకరించారు.
Publish: 09/10/2018
రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి శ్రీ ఆదినారాయణ రెడ్డి గారు కడియం వెటర్నరీ హాస్పిటల్ ప్రారంభించారు.
Publish: 08/10/2018
సమాచార హక్కు ద్వారా పొందిన సమాచారం సామాజిక మార్పు కోసం ఉపయోగించాలి – శ్రీ ట్.బి. రాధాకృష్ణన్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ముఖ్య న్యాయాధికారి. ఆదికివి నన్నయ విశ్వవిద్యాలయంలో 6-10-2018 అద్విక టెక్ ఫెస్టివల్ లో పాల్కొన్నారు.
Publish: 08/10/2018
టూరిజం కార్యదర్శి, జిల్లా కలెక్టర్ 06.10.2018 న రంపచోడవరం డివిజన్లోని దేవరపల్లి గ్రామంలో గ్రామదర్శినిలో పాల్గొన్నారు.
Publish: 08/10/2018
డిప్యూటీ ముఖ్యమంత్రి 6-10-2018 న పెద్దాపురం లో అన్నా కాంటీన్ ఆహార పదార్థాల పంపిణీని పరిశీలించారు.
Publish: 08/10/2018
ఎన్నికల రోల్ అబ్జర్వర్ శ్రీ ఎం.కె. మీనా రాజకీయ పార్టీలతో మునిసిపల్ కార్యాలయం రాజమహేంద్రవరం లో 6-10-2018 న సమావేశం. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్ రాజమహేంద్రవరం, సబ్ కలెక్టర్ రంపచోదవరం మరియు ఇతరులు పాల్గొన్నారు.
Publish: 08/10/2018
జిల్లా కలెక్టర్ 5-10-2018 న ఇండస్ట్రీస్, ట్రాన్స్పోర్ట్, ఓడిఎఫ్ +, ఎన్నికల, రెవెన్యూ విభాగాలు తో కలెక్టరేట్, కాకినాడలో వీడియో కాన్ఫరెన్స్ రివ్యూ సమావేశం.
Publish: 06/10/2018
జిల్లా కలెక్టర్ డెంగ్యూ వ్యాధి సోకిన కేసుల పై అన్ని జిల్లా అధికారులతో కలెక్టరేట్, కాకినాడలో 5-10-2018 న వీడియో సమావేశం నిర్వహించారు.
Publish: 06/10/2018
జిల్లా కలెక్టర్ 5-10-2018 న కలెక్టరేట్ కాకినాడలో ప్రాథమిక విభాగాలు, డిఆర్డిఎ, విద్య, హౌసింగ్, ఐసీడీఎస్ పై సమీక్ష సమావేశం.
Publish: 06/10/2018