కాకినాడ మేయర్ మరియు జాయింట్ కలెక్టర్ నేషనల్ హ్యాండ్ లూం ఎక్స్పో -2018 SRMT ఫంక్షన్ హాలు -1 లో 26-10-2018 న ప్రారంభించారు.
Publish: 27/10/2018
26-10-2018 న జాయింట్ కలెక్టర్ మహిళా ఎంట్రప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇన్వెస్టర్స్ మీట్ లో పాల్గొన్నారు
Publish: 27/10/2018
25-10-2018 న డైరెక్టర్ హ్యాండ్ లూమ్స్ డిపార్ట్మెంట్ పత్రికా సమావేశం నిర్వహించారు
Publish: 26/10/2018
జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికర్జున్ ఐఎఎస్ 25-10-2018 న కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీలో డైమండ్ జూబ్లీ ఉత్సవాలు, ఎగ్జిబిషన్ ప్రారంభించారు.
Publish: 26/10/2018
తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ విజయవాడలో 25-10-2018 న కలెక్టర్స్ సమావేశంలో పాల్గొన్నారు
Publish: 26/10/2018
జాయింట్ కలెక్టర్ పత్తి రైతులు కనీస మద్దతు ధర పొందడానికి 24-10-2018 న వ్యవసాయ, మార్కెటింగ్, సిసిఐ, ట్రాన్స్పోర్ట్, రెవెన్యూ, ఫైర్ స్టేషన్ అధికారులతో సమావేశం.
Publish: 25/10/2018
జాయింట్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ -2, కాకినాడ మేయర్, I & పి డిప్యూటీ డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ BC కార్పొరేషన్ మరియు ఇతరులు 24-10-2018 న కాకినాడ రెవిన్యూ అసోసియేషన్ బిల్డింగ్లో మహర్షి వాల్మీకి జయంతిలో పాల్గొన్నారు.
Publish: 25/10/2018
మహర్షి వాల్మీకి జయంతి 24-10-2018 న ఘనంగా నిర్వహించారు.
Publish: 25/10/2018
జిల్లా కలెక్టర్ జిల్లా కార్యదర్శులతో సమీక్ష సమావేశం కలెక్టరేట్, కాకినాడ లో 23-10-2018 న నిర్వహించారు.
Publish: 24/10/2018
జాయింట్ కలెక్టర్ 22-10-2018 న రాజమహేంద్రవరం విమానాశ్రయంలో గౌరవ ముఖ్యమంత్రిని స్వాగతించారు.
Publish: 23/10/2018