Close

పత్రికా ప్రకటనలు

Filter by:
Viligilance Week

జాయింట్ కలెక్టర్ 31-10-2018 న విజిలెన్స్ అవగాహన కార్యక్రంలో పాల్గొన్నారు.

Publish: 01/11/2018

Medical and Health Meeting

జిల్లా కలెక్టర్ మెడికల్ అండ్ హెల్త్ అధికారులు తో కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ వద్ద 30-10-2018 సమీక్ష సమావేశం.

Publish: 31/10/2018

Sand Meeting

జిల్లా కలెక్టర్ 30-10-2018 న కలెక్టర్ క్యాంప్ ఆఫీసు వద్ద ఇసుక గనుల పై సమీక్ష సమావేశం.

Publish: 31/10/2018

VC Meeting

JNTU కాకినాడ వైస్ ఛాన్సలర్ డాక్టర్ రామలింగరాజు కలెక్టరేట్ కాకినాడలో 30-10-2018 న జిల్లా కలెక్టర్ శ్రీ కార్టికేయ మిశ్రాను కలుసుకున్నారు.

Publish: 31/10/2018

Review

జిల్లా కలెక్టర్ 30-10-2018 న కలెక్టరేట్ కాకినాడ వద్ద ప్రాథమిక సెక్టార్, పురపాలక, డిఆర్డిఎ, MEPMA అధికారులతో సమీక్ష సమావేశం.

Publish: 31/10/2018

VC

జిల్లా కలెక్టర్ ప్రాజెక్టులపై మండల స్థాయి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

Publish: 30/10/2018

Meekosam29102018

జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ మరియు డ్.ర్.ఓ 29-10-2018 న కలెక్టరేట్, కాకినాడలో మీకోసం అర్జీలు ప్రజల నుండి స్వీకరించారు.

Publish: 30/10/2018

[caption id=

డిప్యూటీ ముఖ్యమంత్రి 28-10-2018 న తోటల పెంపకం కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Publish: 29/10/2018

డిఆర్ఓ, ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఓటరు రిజిస్ట్రేషన్ పై అన్ని రాజకీయ పార్టీలతో కాకినాడలో 26-10-2018 తేదీన సమావేశం.

Publish: 27/10/2018

On 26-10-2018 East Godavari Collector participated in 2nd day of collectors conference held at Vijayawada.

26-10-2018 న తూర్పు గోదావరి కలెక్టర్ విజయవాడలో జరిగిన కలెక్టర్స్ సమావేశంలో 2 వ రోజు పాల్గొన్నారు

Publish: 27/10/2018