Close

పత్రికా ప్రకటనలు

Filter by:
Farmer building

రైతు భవనాన్ని రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మరియు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి 26-12-2018 న ప్రారంభించారు.

Publish: 27/12/2018

PO Inauguration

APRJC బాయ్స్ అండ్ గర్ల్స్ స్కూల్లో అదనపు వసతులు MLA మరియు PO రంపచోదవరం 26-12-2018 న ప్రారంభించారు.

Publish: 27/12/2018

On 24-12-2018 District Collector distributed Cheques to SC Corporations beneficiary under District Initiative Program at Collectorate Kakinada .

24-12-2018 న జిల్లా కలెక్టర్ కలెక్టరేట్, కాకినాడలో జిల్లా వినూత్నప్రోగ్రాం క్రింద SC కార్పొరేషన్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసారు.

Publish: 26/12/2018

On 24-12-2018 Joint Collector, Joint Collector-2 and District Revenue Officer received petitions, applications from public in meekosam held at New Prajavani hall Collectorate, Kakinada.

24-12-2018 న జాయింట్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ -2 మరియు డిస్ట్రిక్ట్ రెవిన్యూ ఆఫీసర్ న్యూ పిజవాణి హాల్ కలెక్టరేట్, కాకినాడలో ప్రజల నుండి పిటిషన్లు, దరఖాస్తులి స్వీకరించారు.

Publish: 26/12/2018

On 24-12-2018 Joint Collector, Joint Collector-2 and District Revenue Officer received petitions, applications from public in meekosam held at New Prajavani hall Collectorate, Kakinada.

24-12-2018 న జాయింట్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ -2 మరియు డిస్ట్రిక్ట్ రెవిన్యూ ఆఫీసర్ న్యూ పిజవాణి హాల్ కలెక్టరేట్, కాకినాడలో ప్రజల నుండి పిటిషన్లు, దరఖాస్తులి స్వీకరించారు.

Publish: 26/12/2018

Draft Rolls

ముసాయిదా ఓటర్ల జాబితా పై అభ్యంతరాలు, సలహాలు ఉంటే ఇవ్వాలని రాజకీయ పార్టీల ప్రతినిధులకు జిల్లా కలెక్టర్ కోరారు.

Publish: 24/12/2018

VC Camp Office

జిల్లా కలెక్టర్ 21-12-2018 న కలెక్టర్ క్యాంప్ కార్యాలయం, కాకినాడ నుండి NREGS మరియు ఇతర విభాగాలపై మండల అధికారుల తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

Publish: 22/12/2018

District Collector addressing students after inaugarating Reliance Dheerubhai Ambani Quiz 2018 at Dhantu Kalaksetram, Kakinada on 21-12-2018.

జిల్లా కలెక్టర్ విద్యార్థులు 21-12-2018 న దంటు కళాక్షేత్రంలో రిలయన్స్ ధీరూభాయ్ అంబానీ క్విజ్ 2018 పోటి ప్రారంభించి తర్వాత విధ్యార్దులను ఉధేశించి ప్రసంగిచారు.

Publish: 22/12/2018

Mini Christmas Celebration

జిల్లా కలెక్టర్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే, కాకినాడ మేయర్ మరియు ఇతరులు 20-12-2018 న అంబేద్కర్ భవన్ కాకినాడలో మినీ క్రిస్మస్ వేడుకలో పాల్గొన్నారు.

Publish: 21/12/2018

MSME

జిల్లా కలెక్టర్ 20-12-2018 న కలెక్టరేట్ కాకినాడ వద్ద తిరుపూర్ స్మాల్ & మీడియం ఎంట్రప్రెన్యూర్ తో యూనిట్లు స్థాపించటానికి చర్చించారు.

Publish: 21/12/2018