ఆరోగ్యమంత్రి 30-12-2018 న రాజమహేంద్రవరం వద్ద ప్రభుత్వ హాస్పిటల్ మరియు IMA హాల్ ను సందర్శించారు.
Publish: 31/12/2018
జిల్లా కలెక్టర్ 29-12-2018 న ఉండవల్లి లోని ప్రజా వేదిక వద్ద గౌరవనీయమైన ముఖ్యమంత్రితో కలెక్టర్ల సమావేశంలో పాల్గొన్నారు.
Publish: 31/12/2018
ఎంఎల్ఏ రంపచోడవరం మరియు PO ఐ.టి.డి.ఎ రంపచోడవరం మూడవ విడత పేదరికం పై గెలుపు కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Publish: 29/12/2018
కాకినాడ సిటీ ఎమ్మెల్యే కాకినాడలో మూడవ విడత పేదరికం పై గెలుపు కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Publish: 29/12/2018
రెవెన్యూ క్రీడలు మరియు సాంస్కృతిక సమావేశం ముగింపు వేడుక 28-12-2018 న జరిగింది.
Publish: 29/12/2018
జిల్లా కలెక్టర్ పెద్దాపురం లో మూడవ విడత పేదరికం పై గెలుపు కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Publish: 29/12/2018
సెనేట్ హాల్ వద్ద టెక్నో ఫెయిర్ సందర్భంగా JNTU కాకినాడ లో జిల్లా కలెక్టర్ ప్రారంభ ప్రసంగం.
Publish: 28/12/2018
జిల్లా కలెక్టర్ 27-12-2018 న కలెక్టరేట్ కాకినాడలో జిల్లా సంప్రదింపుల కమిటీ సమావేశం నిర్వహించారు.
Publish: 28/12/2018
జిల్లా స్పోర్ట్స్ అథారిటీ స్టేడియం, కాకినాడలో జిల్లా స్థాయి రెవెన్యూ క్రీడలను CCLA మరియు జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.
Publish: 27/12/2018
CCLA డాక్టర్ మన్మోహన్ సింగ్ IAS 26-12-2018 న కలెక్టరేట్ వద్ద పునరుద్ధరించిన కోర్ట్ హాల్ ప్రారంభించారు. జిల్లా కలెక్టర్, డిఆర్ఓ, ఆర్డిఓ ఈ కార్యకరం లో పాల్గొన్నారు.
Publish: 27/12/2018