Close

పత్రికా ప్రకటనలు

Filter by:
Credit Plan

జిల్లా కలెక్టర్ వార్షిక క్రెడిట్ ప్రణాళికను కలెక్టరేట్ కాకినాడలో విడుదల చేసారు.

Publish: 30/05/2019

Collector VC

జిల్లా కలెక్టర్ అన్ని మునిసిపల్ కమిషనర్, ఆర్డిఓ, సబ్ కలెక్టర్, పి. ఓ ఐటీడిఎ, అన్ని MPDO లతో వీడియో సమావేశంలో పాల్గొన్నారు.

Publish: 29/05/2019

Prajavani

జాయింట్ కలెక్టర్, JC-2, DRO ప్రజల వద్ద నుండి మీకోసం దరఖాస్తులు స్వీకరించారు.

Publish: 28/05/2019

VC with CEO

జిల్లా కలెక్టర్ మరియు ఆబ్సర్వర్లు CEO వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

Publish: 22/05/2019

Press Meeting

జిల్లా కలెక్టర్ ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు పై పత్రికా సమావేశం నిర్వహించారు.

Publish: 18/05/2019

Couniting Training

రాజమహేంద్రవరం మునిసిపల్ కమీషనర్, జెసి -2, సి.ఇ.జి సెట్రాజ్, కాకినాడ ఆర్డిఓ లెక్కింపు సిబ్బందికి శిక్షణనిచ్చారు.

Publish: 17/05/2019

Counting Meeting

రాజమహేంద్రవరం పురపాలక కమిషనర్, డిఆర్ఓ కలెక్టరేట్ కాకినాడలో ఎన్నికల లెక్కింపు ఏర్పాట్లపై సమీక్షా సమావేశం.

Publish: 17/05/2019

10th class achievers

జిల్లా కలెక్టర్ 10 వ తరగతి ఫలితాల్లో 98.19% ఫలితాలను సాధించినందుకు విద్యార్ధులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు సిబ్బందిని అభినందించారు. తూర్పు గోదావరి జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానం సాధించింది.

Publish: 15/05/2019

Meekosam on 13

జిల్లా కలెక్టర్, జెసి, జెసి -2, డ్.ర్.ఓ కొత్త ప్రజావణి హాల్, కలెక్టరేట్, కాకినాడలో నిర్వహించిన మీకోసంలో ప్రజల నుంచి పెటిషన్స్ స్వీకరించారు.

Publish: 14/05/2019

Silparamam Festival

జిల్లా కలెక్టర్ శిల్పారామం వద్ద సమ్మర్ ఫెస్టివల్ ప్రారంభించారు.

Publish: 13/05/2019