బడి బాటా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, డిఇఓ పాల్గొన్నారు.
Publish: 15/06/2019
14.06.2019 న రక్తదాన దినోత్సవం సందర్భంగా కాకినాడలోని రంగరా వైద్య వైద్య కళాశాలలో రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.
Publish: 15/06/2019
జిల్లా కలెక్టర్ శాఖ అధికారులతో వరద నివారణ మరియు సహాయ చరియలు పై సమావేశం నిర్వహించారు.
Publish: 15/06/2019
12-06-2019 న జిల్లా కలెక్టర్ కాకినాడ మునిసిపల్ ఏరియా సందర్శించి పారిశుద్ధ్యం మరియు పరిశుభ్రతపై ప్రజలను చైతన్యవంతులను చేశారు
Publish: 13/06/2019
జిల్లా కలెక్టర్ విద్య శాఖపై కలెక్టరేట్ కాకినాడలో సమీక్షించారు.
Publish: 12/06/2019
జిల్లా కలెక్టర్ శ్రీ మురళీధర్రెడ్డి, జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎ మల్లికార్జున, జెసి -2 శ్రీ సత్తిబాబు, ఐ.పి.ఆర్ డి.డి. శ్రీ ఎం.ఫ్రాన్సిస్ హసన్ బాద్ రామచంద్రపురం మండల్లో డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ పి.సుభాష్ చంద్ర బోస్ని అభినందించారు.
Publish: 12/06/2019
జిల్లా కలెక్టర్ శ్రీ. మురళీధర్ రెడ్డి NH-216, అన్ని కార్పొరేషన్స్, మెడికల్ అండ్ హెల్త్, అర్బన్ హౌసింగ్ మరియు NREGS శాఖలతో కలెక్టరేట్ కాకినాడలో 10-6-2019 న వీడియో సమావేశం నిర్వహించారు.
Publish: 11/06/2019
జిల్లా కలెక్టర్, JC-2 మరియు DRO 10/06/2019 న నిర్వహించిన మీకోసం ప్రజా వాణి లో ప్రజల నుండి పిటిషన్లను స్వీకరించారు.
Publish: 11/06/2019
జిల్లా కలెక్టర్ 09-06-2019 న రాంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో సందర్శించారు
Publish: 10/06/2019
జిల్లా కలెక్టర్ జిల్లా స్థాయి తుఫాను ఉపశమన సమావేశం నిర్వహించారు.
Publish: 06/06/2019