03.02.2020 న జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ స్పందన ప్రజా ఫిర్యాదులను నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ -2, ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు
Publish: 04/02/2020
02.02.2020 న జిల్లా కలెక్టర్ మరియు పోలీసు సూపరింటెండెంట్ ఒఎన్‌జిసి గ్యాస్ లీకేజీ ప్రదేశాన్ని సందర్శించి ప్రమాద బాధితులతో సంభాషించారు మరియు క్షేత్రస్థాయి అధికారులు తీసుకున్న సహాయక చర్యలను గమనించారు
Publish: 04/02/2020
02.02.2020 న కాకినాడలోని కల్పన సెంటర్ సమీపంలోని సూర్య కళామందిరం వద్ద శిల్పారామం చేనేత క్రాఫ్ట్ బజార్‌ను జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ప్రారంభించారు.
Publish: 03/02/2020
01.02.2020 న కాకినాడ గ్రామీణ మండలంలోని తిమ్మపురం గ్రామ సచివలయం ప్రాంతంలో డోర్ టు డోర్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ -2, ఇతరులు అధికారులు కూడా పాల్గొన్నారు
Publish: 03/02/2020
31.01.2020 న జిల్లా కలెక్టర్ ఈవీఎం గోడౌన్‌ను పరిశీలించారు
Publish: 01/02/2020
31.01.2020 న జిల్లా కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్ కాకినాడలోని కలెక్టరేట్ వద్ద ఒఎన్జిసి యొక్క సిఆర్ఎస్ నిధులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. గౌరవనీయ శాసనసభ సభ్యుడు ముమ్మిడివరం, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఒఎన్‌జిసి తదితరులు పాల్గొన్నారు
Publish: 01/02/2020
31.01.2020 న ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ కాకినాడ ఎదురుగా రంగరాయ మెడికల్ కాలేజీలో డిజిటల్ ఎవాల్యుయేషన్ బ్లాక్ కోసం జిల్లా కలెక్టర్ పునాదిరాయి వేశారు.
Publish: 01/02/2020
31.01.2020 న ఎస్సీ / ఎస్టీ కేసుల పరిష్కారంపై సబ్ కలెక్టర్ రాజమహేంద్రవరం పత్రికా ప్రకటన జారీ చేశారు
Publish: 01/02/2020
30.01.2020 న జింక కలెక్టర్, జాయింట్ కలెక్టర్ -2, మేయర్ కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్ మరియు ఇతరులు అధికారులు కుకిరి నిర్మూలనపై కాకినాడలోని గాంధీనగర్ పార్క్ వద్ద నిర్వహించిన అవగాహనా కార్యక్రమంలో పాల్గొన్నారు.
Publish: 31/01/2020
30.01.2020 న గౌరవనీయ ప్రిన్సిపల్ సెక్రటరీ, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ యటిమోగా, పోర్ట్ ఏరియా మరియు నేమం వద్ద ప్రభుత్వ భూములను సందర్శించారు.
Publish: 31/01/2020