Close

పత్రికా ప్రకటనలు

Filter by:

20-3-2018 న కలెక్టర్ ఆఫీసు, కాకినాడలో రోడ్డు భద్రతా వారం గురించి అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

Publish: 24/03/2018

ఆలివ్ ఎర్ర సముద్రపు తాబేలను రక్షించడానికి చర్యలు. తాబేలు విత్తనం జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా విడుదల చేయబడింది.

Publish: 21/03/2018

జిల్లా కలెక్టర్ 20-3-2018 న రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఇ.వి.ఎం. మరియు బ్యాలెట్ యూనిట్ల ధృవీకరణ నిర్వహించారు.

Publish: 21/03/2018

2018-19 ఎంజిఎన్ఆర్ఇజిఎ పధకానికి సంభందించిన పనులపై జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

Publish: 21/03/2018

ది. 19-03-2018న పని ప్రదేశాలలో లైంగిక వేధింపుల అమలు చట్టం 2013 మరియు జతీయ రహదారి నిర్మాణ పనులపై కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

Publish: 20/03/2018

ది 19-3-2018న కలక్టరేట్ లో జరిగిన మీకోసం కార్యక్రమమ లో ప్రజల నుండి పిటిషన్లను స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్.

Publish: 20/03/2018

ది 19-3-2018న పి.ఆర్. గవర్నమెంట్ కళాశాల వార్షిక వేడుకల్లో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.

Publish: 20/03/2018

జాయింట్ కలెక్టర్ 19-3-2018 న జిల్లా పారిశ్రామిక ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు.

Publish: 20/03/2018

ది 18-03-2018న కాకినాడ సూర్యకళామందిరంలో ఉగాది వేడుకలలో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఎం.ఎల్.సి. శ్రీ చిక్కాల రామచంద్రరావు, అర్బన్ ఎమ్మెల్యే, కాకినాడ మేయర్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Publish: 19/03/2018

SC, ST District Vigilence & Monitering Committee meeting held at Collectorate on

ది 15-03-2018న షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు జిల్లా విజిలెన్స్ మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశం కల్లెక్టర ఆఫీస్ లో నిర్వహించారు.

Publish: 19/03/2018