Close

పత్రికా ప్రకటనలు

Filter by:
Joint Collector Dr. A Mallikarjuna conducted review meeting on DIPC and Urban Housing at Collector Office Kakinada

జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎ మల్లికార్జున 09-04-2018 న కలెక్టర్ ఆఫీస్ కాకినాడ వద్ద DIPC మరియు అర్బన్ హౌసింగ్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు.

Publish: 10/04/2018

Deputy Cheif Minister, District Collector and Other MLAs inaugurated the information booklets pertaining to DR. NTR Vidya Seva Trust

డిప్యూటీ ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్, ఇతర ఎమ్మెల్యేలు ఎన్టీఆర్ విద్యా సేవా ట్రస్ట్ సంబంధించిన సమాచార బుక్లెట్లను 09-04-2018 నాడు ప్రారంభించారు.

Publish: 10/04/2018

District Collector distributed pensions to Transgenders in Collectorate

జిల్లా కలెక్టర్ 09-04-2018 న కలెక్టర్ వారి కార్యాలయం, కాకినాడ నందు ట్రాన్స్ జెండర్లకు పెన్షన్లను పంపిణీ చేశారు

Publish: 10/04/2018

District Collector conducted review meeting on IICT with Convergence Officers at Collector Camp office, kakinada

31-03-2018 నాడు కలెక్టర్ క్యాంప్ ఆఫీసు వద్ద జిల్లా కలెక్టర్ వారు ఐఐటి కన్వర్జెన్స్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు

Publish: 02/04/2018

District Control Officer conducted

ప్రపంచ క్షయ రోగ నివారణ రోజు సందర్భంగా జిల్లా కంట్రోల్ ఆఫీసర్ పత్రిక సమవేశం నిర్వహించారు.

Publish: 27/03/2018

నగర పంచాయితీలను పెంచాలని ప్రాంతీయ డైరెక్టర్, మునిసిపల్ కమీషనర్ మరియు ఇతర అధికారులతో ది22-3-2018న జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు.

Publish: 27/03/2018

21-3-2018 న సంక్షోభ నిర్వహణ ప్రణాళిక కోసం పరిశ్రమల శాఖ అధికారులతో కలసి జాయింట్ కలెక్టర్ సమావేశం నిర్వహించారు.

Publish: 27/03/2018

ది 21-3-2018 న జిల్లా కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్ అపోలో ఆసుపత్రిలో రెవిన్యూ శాఖ సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు కార్యక్రమం ప్రారంభించారు.

Publish: 27/03/2018

ది 21-3-2018 న ముఖ్య మంత్రి నిర్వహించిన దూరదృశ్య సమావేశంలో జిల్లా కలెక్టర్ మరియు ఇతర అధికారులు పాల్కొన్నారు.

Publish: 27/03/2018

21-3-2018న రైస్ మిల్లిర్స్ మరియు పౌర సరఫరాల అధికారులతో కలిసి సంయుక్త కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

Publish: 27/03/2018