Close

పత్రికా ప్రకటనలు

Filter by:
District Collector conducted meeting with Industries representatives, labour organisation representatives on welfare of Industrial Labour at collectorate, kakinada on 24-8-2018.

జిల్లా కలెక్టర్ 24-8-2018 న కలెక్టరేట్ వద్ద పారిశ్రామిక కార్మికుల సంక్షేమానికి సంబంధించిన పరిశ్రమల ప్రతినిధులు, కార్మిక సంస్థ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.జిల్లా కలెక్టర్ 24-8-2018 న కలెక్టరేట్ వద్ద పారిశ్రామిక కార్మికుల సంక్షేమానికి సంబంధించిన పరిశ్రమల ప్రతినిధులు, కార్మిక సంస్థ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.

Publish: 25/08/2018

జిల్లా కలెక్టర్ మరియు జగ్గంపేటా M.L.A. 24-08-2018 న గౌరవనీయ ముఖ్యమంత్రి సందర్శన ప్రదేశాలలో జరుగుతున్న పనులను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ ఇరిపాక గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభించారు.

Publish: 25/08/2018

24-08-2018 న రైస్ ఎక్స్పోర్టర్స్ అస్సోసికేషన్ ఆఫ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ వారు కేరళ వరద బాధితులకు విరాళంగా ఇచ్చిన 16 లారిల బియ్యాన్ని డయరిఫార్మ్ జంక్షన్, కాకినాడ నుండి జిల్లా కలక్టర్ వారు జండా ఊపి సరుకు రవాణా ప్రారంభిచారు .

24-08-2018 న రైస్ ఎక్స్పోర్టర్స్ అస్సోసికేషన్ ఆఫ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ వారు కేరళ వరద బాధితులకు విరాళంగా ఇచ్చిన 16 లారిల బియ్యాన్ని డయరిఫార్మ్ జంక్షన్, కాకినాడ నుండి జిల్లా కలక్టర్ వారు జండా ఊపి సరుకు రవాణా ప్రారంభిచారు

Publish: 25/08/2018

జిల్లా కలెక్టర్ పోచారంకు 23-8-2018 తేదీన సందర్శించి, వరద సహాయ కార్యక్రమాలను పరిశీలించారు.

Publish: 24/08/2018

జాయింట్ కలెక్టర్ వరద బాధిత ప్రాంతాలను సందర్శించి పునరావాస కార్యకలాపాలను పర్యవేక్షించారు.

Publish: 24/08/2018

డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. చినరజప్ప, ఎమ్మెల్సీ శ్రీ చిక్కాల రామచంద్ర రావు, జిల్లా కలెక్టర్, ఎస్పీ, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే శ్రీమతి పి.అనంత లక్ష్మీ 23-8-2018 న కాకినాడలో కొత్తగా నిర్మించిన జిల్లా పోలీస్ కార్యాలయం సందర్శించారు.

Publish: 24/08/2018

డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. చినరాజప్ప, ఎమ్మెల్సీ శ్రీ చిక్కాల రామచంద్ర రావు, జిల్లా కలెక్టర్, ఎస్పీ, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే శ్రీమతి పి.అనంత లక్ష్మీ జిల్లా అధికారులు తంగూటురి వీరేశ్ లింగం పంతులూ విగ్రహం వద్ద నివాళి అర్పించారు

Publish: 24/08/2018

జిల్లా కలెక్టర్ మరియు జిల్లా అధికారులు 21-8-2018 న గౌరవ ముఖ్యమంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

Publish: 23/08/2018

జాయింట్ కలెక్టర్ మరియు సబ్ కలెక్టర్, రంపచోడవరం 21-8-2018 న అమలాపురం మరియు రంపచోడవరం రెవెన్యూ విభాగాలలో వరద సహాయక శిబిరాలు సందర్శించారు.

Publish: 23/08/2018

P1

జిల్లా కలెక్టర్ 21-8-2018 న విధనా గౌతమి కాకినాడలో AP రాష్ట్ర జీవవైవిధ్యం బోర్డు వర్క్ షాప్ మరియు జిల్లా అవగాహన కార్యక్రమానికి హాజరయ్యారు.

Publish: 23/08/2018