Close

పత్రికా ప్రకటనలు

Filter by:
శ్రీనిధి హాస్పిటల్ ఎండి మరియు ఎంఎల్ఎ ముమ్మిడివారం కేరళ వరద బాధితులకు రూ. 1 లక్షల చెకును కలెక్టరేట్ కాకినాడలో జిల్లా కలెక్టర్ వారికి 27-08-2018 న అందచేసారు

శ్రీనిధి హాస్పిటల్ ఎండి మరియు ఎంఎల్ఎ ముమ్మిడివారం కేరళ వరద బాధితులకు రూ. 1 లక్షల చెకును కలెక్టరేట్ కాకినాడలో జిల్లా కలెక్టర్ వారికి 27-08-2018 న అందచేసారు.

Publish: 28/08/2018

District Collector inspected Chief Minister's programme areas at Kakinada on 27-08-2018.

జిల్లా కలెక్టర్ 27-08-2018 న కాకినాడలో ముఖ్యమంత్రి కార్యక్రమాల ప్రాంతాలను పరిశీలించారు

Publish: 28/08/2018

జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులు, సబ్ కలెక్టర్లు, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్స్, మునిసిపల్ కమీషనర్లు మరియు తాహశీల్ దారలతో కలెక్టరేట్, కాకినాడ నుండి 27-8-2018 న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు

జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులు, సబ్ కలెక్టర్లు, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్స్, మునిసిపల్ కమీషనర్లు మరియు తాహశీల్దారలతో కలెక్టరేట్, కాకినాడ నుండి 27-8-2018 న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

Publish: 28/08/2018

v Deputy Chief Minister conducted meeting with bankers at Peddapuram Municipal office on 27-08-2018.

27-08-2018 న పెద్దాపురం మున్సిపల్ కార్యాలయంలో డిప్యూటీ ముఖ్యమంత్రి బ్యాంకర్లు సమావేశం నిర్వహించారు

Publish: 28/08/2018

జిల్లా కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్ 27-08-2018 న కలెక్టర్ కాకినాడలో ఉన్న మేకొసమ్ గ్రీవెన్సులో ప్రజల నుండి పిటిషన్లను స్వీకరించారు.

Publish: 28/08/2018

On 26-08-2018 District Collector inspected R&B guest house renovation works.

26-08-2018 న జిల్లా కలెక్టర్ R & B అతిథి గృహాల పునర్నిర్మాణ పనులను పరిశీలించారు

Publish: 27/08/2018

On 26-08-2018 District Collector conducted review meeting on Honourable Chief Minister visit arrangements.

26-08-2018 న జిల్లా కలెక్టర్ గౌరవనీయ ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు సమీక్ష సమావేశం నిర్వహించారు

Publish: 27/08/2018

జాయింట్ కలెక్టర్ అటవీ శాఖతో సమీక్ష సమావేశం 25-8-2018 న కలెక్టరేట్ లో జరిగింది.

Publish: 27/08/2018

Joint Collector conducted review meeting through video conference with Flood Effected Areas RDOs, MROs, MPDOs and Special officers at collectorate kakinada on 25-08-2018.

జాయింట్ కలెక్టర్ జలప్రళయం ప్రభావిత ప్రాంతాలల RDOలు, MROలు, MPDOలు మరియు ప్రత్యేక అధికారులతో కలెక్టరేట్ కాకినాడ నుండి వీడియో సమావేశం ద్వారా 25-08-2018 న సమీక్ష సమావేశం నిర్వహించారు.

Publish: 27/08/2018

జిల్లా కలెక్టర్ కాకినాడ స్మార్ట్ సిటీ డైరెక్టర్ల బోర్డు 24-8-2018 న సమీక్ష సమావేశం.

Publish: 25/08/2018