Close

పత్రికా ప్రకటనలు

Filter by:
Joint Collector - 2 conducted review meeting with Animal Husbandry Department Officials at Collectorate, Kakinada on 07-09-2018.

జాయింట్ కలెక్టర్ – 2 07.09.2018 న కలెక్టరేట్, కాకినాడలో పశు శంవర్దక శాఖ విభాగం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు

Publish: 10/09/2018

గౌరవనీయమైన నేషనల్ ఎస్సీ, ఎస్టి కమీషన్ సభ్యుడు శ్రీ కె.రాముల్లు, జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్, అన్ని జిల్లా అధికారులు, డిఎస్పి తో కలెక్టరేట్ కాకినాడలో 6-9-2018 న సమావేశమయ్యారు.

Publish: 07/09/2018

Central CRM Team for Medical & Health met District Collector at Collector Camp office, Kakinada on 06-09-2018.

సెంట్రల్ CRM టీం ఫర్ మెడికల్ అండ్ హెల్త్ సభ్యులు జిల్లా కలెక్టర్ ను కలెక్టర్ క్యాంప్ ఆఫీసు, కాకినాడ వద్ద 06-09-2018 నాడు కలిసినారు.

Publish: 07/09/2018

District Collector conducted review meeting on Hospital Development Society with Government General Hospital Officials and Ranga Raya Medical College Officials at Collector Office, Kakinada on 05-09-2018.

>కలెక్టరు ఆఫీసు వద్ద కాకినాడలో ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ అధికారులు మరియు రంగా రయా మెడికల్ కాలేజి అధికారులతో హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీపై జిల్లా కలెక్టర్ 05-09-218 నాడు సమీక్ష సమావేశం నిర్వహించారు.

Publish: 06/09/2018

Deputy Chairman Andhra Pradesh Legislative Council Sri Reddy Subrahmanyam, District Collector and Kakinada Mayor participated in Teachers Day Celebrations at Ambedkar Bhavan Kakinada on 05-09-2018.

05-09-2018 నాడు డిప్యూటీ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ శాసన మండలి శ్రీరెడ్డి సుబ్రహ్మణ్యం, జిల్లా కలెక్టర్ మరియు కాకినాడ మేయర్ అంబేద్కర్ భవన్ కాకినాడలో టీచర్స్ డే వేడుకలలో పాల్గొన్నారు.

Publish: 06/09/2018

District Collector conducted review meeting on Disha and honourable Chief Minister visit programme arrangements at collectorate, Kakinada on 04-09-2018.

జిల్లా కలెక్టర్ దిశా కార్యక్రమంపై మరియు గౌరవనీయ ముఖ్యమంత్రి సందర్శన కార్యక్రమం ఏర్పాట్లు పై కలెక్టరేట్ కాకినాడలో 04-09-2018 న సమీక్ష సమావేశం నిర్వహించారు

Publish: 05/09/2018

జిల్లా ఎలక్ట్రికల్ శాఖ ఉద్యోగులు కేరళ వరద బాధితులకు రూ .6,66,666 విరాళంగా కలెక్టరేట్ కాకినాడలో జిల్లా కలెక్టర్ కు 4-9-2018 న ఇచ్చారు.

Publish: 05/09/2018

District Collector conducted review meeting with Education Department Officials at collectorate, Kakinada on 04-09-2018

జిల్లా కలెక్టర్ 04-09-2018 న కలెక్టరేట్, కాకినాడ వద్ద విద్య శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

Publish: 05/09/2018

District Collector conducted review meeting on primary sectors at Collectorate kakinada on 04-09-2018.

జిల్లా కలెక్టర్ 04-09-2018 న కలెక్టరేట్ కాకినాడలో ప్రాథమిక విభాగాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు

Publish: 05/09/2018

District Collector conducted review meeting on various issue pertaining to ITD Area on 04-09-2018.

04-09-2018 న జిల్లా కలెక్టర్ ITD ఏరియాకు సంబంధించి వివిధ సమస్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు

Publish: 05/09/2018