Close

పత్రికా ప్రకటనలు

Filter by:
Joint Collector conducted review meeting on DIPC at Collectorate kakinada on 10-09-2018.Joint Collector conducted review meeting on DIPC at Collectorate kakinada on 10-09-2018.

జాయింట్ కలెక్టర్ 10-09-2018 న కలెక్టరేట్ కాకినాడలో DIPC పై సమీక్ష సమావేశం నిర్వహించారు

Publish: 11/09/2018

District Collector conducted review meeting through Video conference on All Departmental issues with Sub Collectors,District Officers, Revenue Devisional Officers, Municipal Commissioners, Mandal Parishad Development Officers and Tahsildars from Collectorate, Kakinada on 10-09-2018.

10-09-2018 న జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులు, సబ్ కలెక్టర్లు, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్లు, మునిసిపల్ కమిషనర్లు, మండల్ పరిషద్ డెవలప్మెంట్ ఆఫీసర్లు మరియు తహశీల్దార్లతో కలెక్టరేట్, కాకినాడ నుండి వీడియో సమావేశం ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు

Publish: 11/09/2018

District Collector and Joint collector received applications from public at Meekosam Grievance held at Collectorate on 10-09-2018 .

జిల్లా కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్ 10-09-2018 న కలెక్టరేట్ వద్ద జరిగిన Meekosam గ్రీవెన్స్ లో ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు

Publish: 11/09/2018

District Collector conducted meeting with DCHS, DMHO and Evaluation team from Central Government at Collectorate kakinada on 10-09-2018.

జిల్లా కలెక్టర్ 10-09-2018 న కలెక్టరేట్ కాకినాడలో DCHS, DMHO మరియు కేంద్ర ప్రభుత్వ మూల్యాంకనం బృందంతో సమావేశం నిర్వహించారు.

Publish: 11/09/2018

CRM Central Team visisted Antarvedi as part of field visit on 08-09-2018.

CRM సెంట్రల్ బృందం 08-09-2018 న క్షేత్ర పర్యటనలో భాగంగా అంతర్వేదిని సందర్శించింది.

Publish: 10/09/2018

Joint Collector visited Government General Hospital, Kakinada on 08-09-2018.

జాయింట్ కలెక్టర్ 08-09-2018 న కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు.

Publish: 10/09/2018

Joint Collector conducted review meeting on Vinayaka Chavithi Festival Arrangements at Collectorate, Kakinada on 07-09-2018.

07-09-2018 నాడు కలక్టరేట్, కాకినాడలో వినాయక చవితి పండుగ ఏర్పాట్లపై జాయింట్ కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

Publish: 10/09/2018

Joint Collector - 2 conducted awareness program on Kishori Vikasam at Vice Chacellor's Conference Hall, JNUT Kakinada on 07-09-2018.

జాయింట్ కలెక్టర్ – 2 వైస్ చాసెల్లర్స్ కాన్ఫరెన్స్ హాల్లో కిషోరి వికాసంపై జరిగిన అవగాహన కార్యక్రమాన్ని JNUT కాకినాడ నందు 07-09-2018 నాడు నిర్వహించారు.

Publish: 10/09/2018

Member of Parliment, Rajamahendravaram Mr. M. Murali Mohan laid foundation stone on 07-09-2018 for Post Graduate Block at Homeopathy College, Rajamahendravaram.

పార్లమెంటు సభ్యుడు, రాజమహేంద్రవరం ఎం. మురళీ మోహన్ 07-09-2018 న రాజామహేంద్రవరం హోమియోపతి కళాశాల పోస్ట్ గ్రాడ్యుయేట్ బ్లాక్ కోసం పునాది రాయి వేసినారు.

Publish: 10/09/2018

Sub Collector, Rajamahendravaram conducted press meet on eridication of child labour on 07-09-2018.

సబ్ కలెక్టర్, రామమహేంద్రవరం 07-09-2018 న బాల కార్మిక నిర్మూలనపై పత్రికా సమావేశం నిర్వహించారు

Publish: 10/09/2018