Publish Date : 29/05/2018
28-05-2018 నాడు కలెక్టర్, కాకినాడ నందు గల కోర్టు హాల్లో జిల్లా కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్ ప్రజల నుండి పిటిషన్లు మరియు దరఖాస్తులను స్వీకరించినారు