వెనుకబడిన తరగతుల సంక్షేమం
అ) పార్శ్వ వివరణ
శాఖ యొక్క పాత్ర మరియు కార్యాచరణ:
“ఇతర అభివృద్ధి చెందిన వర్గాలతో సమానంగా వెనుకబడిన తరగతులను సాంఘికంగా, విద్యాపరంగా మరియు ఆర్థికంగా సమీకృత సమాజం సాధించడానికి”
44 ప్రీ మెట్రిక్ హాస్టల్స్ (స్కూల్ స్థాయి కోసం) మరియు 38 పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ (కాలేజ్ లెవెల్) బి.సి చే నిర్వహించబడుతున్నాయి. సంక్షేమ డిపార్ట్మెంట్ బి.సి రాజమహేంద్రవరం వద్ద బి.సి స్టడీ సర్కిల్ బి.సి విద్యార్థులకు ఉచిత కోచింగ్ అందిస్తుంది యు.పి.ఎస్.సి., ఎ.పి.పి.ఎస్.సి., ఎస్.ఎస్.సి., బి.ఎస్.ఆర్.బి. మొదలైనవి వంటి పోటీ పరీక్షలు కనిపించడానికి.
బి) సంస్థాగత నిర్మాణ క్రమము
జిల్లా అధికారుల నుండి దిగువ స్థాయి వరకు సంస్థాగత నిర్మాణ క్రమము:
సి) పథకాలు / చర్యలు / ప్రణాళికా చర్యలు
1. మెట్రిక్ పూర్వ వసతి గృహాల నిర్వహణ | తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ. 44,500/- కంటే తక్కువ ఉన్న పేద బి.సి. విద్యార్థులకు వసతి, పుస్తకాలూ మొదలగు అన్ని సౌకర్యాలను కల్పిస్తూ పూర్తి వ్యయ రహిత ప్రవేశం |
---|---|
2. మెట్రికోత్తర వసతి గృహాల నిర్వహణ | తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ. 1,00,000/- కంటే తక్కువ ఉన్న పేద బి.సి. విద్యార్థులకు వసతి, పుస్తకాలూ మొదలగు అన్ని సౌకర్యాలను కల్పిస్తూ పూర్తి వ్యయ రహిత ప్రవేశం |
3. మెట్రికోత్తర ఉపకార వేతనాలు | a) ఇంటర్మీడియట్ నుండి ఆపై చదువులకు తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ. 1,00,000/- కంటే తక్కువ ఉన్న అర్హత గల అందరు పేద బి.సి. విద్యార్థులకు మెట్రికోత్తర ఉపకార వేతనాల మంజూరు
b) ఇంటర్మీడియట్ నుండి ఆపై చదువులకు తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ. 1,00,000/- కంటే తక్కువ ఉన్న అర్హత గల అందరు పేద బి.సి. విద్యార్థులకు ఫీజ్ (ద్రవ్య) వాపసు మంజూరు. c) పట్టభాద్రత, ఆపై చదువుల వరకు, తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ. 1,00,000/- కంటే తక్కువ ఉన్న అర్హత గల ఆర్ధికంగా వెనుకబడ్డ అందరు పేద బి.సి. విద్యార్థులకు ఫీజ్ (ద్రవ్య) వాపసు మంజూరు. |
4. మెట్రిక్ పూర్వ ఉపకార వేతనాలు | తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ. 44,500/- కంటే తక్కువ ఉన్న పేద బి.సి. విద్యార్థులకు వసతి, పుస్తకాలూ మొదలగు అన్ని సౌకర్యాలను కల్పిస్తూ పూర్తి వ్యయ రహిత ప్రవేశం |
5. కులాంతర దంపతులకు ప్రేరేపకాలు | కులాంతర వివాహం చేసుకున్న దంపతులకు (అగ్రవర్ణాల వారిని వివాహం చేసుకున్న బి.సి./ ఏ ఇతర కులం వారినైనా వివాహం చేసుకున్న బి.సి/ లేదా వెనుకబడ్డ తరగతుల్లో ఒక గ్రూప్ వారు మరొక గ్రూప్ వారితో వివాహం చేసుకున్నవారు) రూ. 10,000/- ల ప్రేరేపకాలు |
6. బి.సి. న్యాయవాద పట్టభద్రులకు శిక్షణ | సీనియర్ ప్రభుత్వ అడ్వకేట్లు / పబ్లిక్ ప్రాసిక్యూటర్ల వద్ద న్యాయశాస్త్ర పట్టభద్రులకు పుస్తకాల/ఉప సంస్కరణల నిమిత్తం నెలవారీ రూ. 1,000/- చొప్పున స్టెయిఫండ్ తో మూడు సంవత్సరాల వ్యయరహిత శిక్షణ |
7. ఎన్.టి.ఆర్. విదేశి విద్యధారణ ఉపకార వేతనాలు | తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ. 6,00,000/- కంటే తక్కువ ఉన్న పేద బి.సి. విద్యార్థులు విదేశాల్లో ఎం.ఎస్., పి.హిచ్.డి. వంటి ఉన్నత విద్య కొనసాగించుటకు గాను రూ. 10,00,000/-ల (అక్షరాల పది లక్షల రూపాయలు మాత్రం) ఆర్ధిక సహాయం |
8. కులధార (బి.సి) సంఘాల నమోదు (రిజిస్ట్రేషన్) | బి.సి.లకు సంబంధించిన సంఘాలు (చాకళ్ళ కోపరేటివ్ సంఘాలు, నాయిబ్రహ్మణ, కృష్ణ బలిజ, నగర (ఉప్పర), భట్రాజ, వాల్మీకి/బోయ, వడ్డేర్ల కోపరేటివ్ సంఘాలు, కుమ్మర, శాలివాహన, మేదర, విశ్వబ్రహ్మణ(కంసాలి), గీత కార్మికుల కోపరేటివ్ సంఘాలు అర్హత ప్రాతిపదికన నమోదు చేయబడతాయి. |
డి) పరిచయ వివరాలు :
క్రమ సంఖ్య | ప్రదేశం | అధికారి పేరు | హోదా | స్థిరవాణి | చరవాణి | ఇమెయిల్ | రిమార్క్స్ |
---|---|---|---|---|---|---|---|
1 | కాకినాడ | ఎం. చిన్నబాబు | డిప్యూటీ డైరెక్టర్ | 0884-2379216 | 7093851555 | dbcwo_egd[at]ap[dot]gov[dot]in | |
2 | కాకినాడ | సిహెచ్. హరి ప్రసాద్ | జిల్లా బి.సి. సంక్షేమాధికారి | 0884-2379216 | 9000951018 | dbcwo4474[at]gmail[dot]com | |
3 | కాకినాడ | పి.వి.జి. కృష్ణ | అదనపు బి.సి. సంక్షేమాధికారి | 8341314946 | abcwo[dot]kkd[at]gmail[dot]com | ||
4 | రామచంద్రాపురం | టి. వెంకటేశ్వర్లు | అదనపు బి.సి. సంక్షేమాధికారి | 9989029475 | abcwo[dot]rcpm[at]gmail[dot]com | ||
5 | తుని | ఎం. రామచంద్రరావు | అదనపు బి.సి. సంక్షేమాధికారి | 9949962372 | abcwo[dot]tuni[at]gmail[dot]com | ||
6 | అమలాపురం | సిహెచ్. వీరాస్వామి | అదనపు బి.సి. సంక్షేమాధికారి | 9849900288 | abcwo[dot]amp[at]gmail[dot]com | ||
7 | రాజమహేంద్రవరం | సిహెచ్. నాగలక్ష్మి | అదనపు బి.సి. సంక్షేమాధికారి | 9000999107 | abcwo[dot]rjy[at]gmail[dot]com | ||
8 | పెద్దాపురం | శ్రీనివాసాచార్యులు | అదనపు బి.సి. సంక్షేమాధికారి | 8466859757 | abcwo[dot]pdp[at]gmail[dot]com | ||
అమలాపురం, తూర్పు గోదావరి జిల్లా | కాకినాడ, తూర్పు గోదావరి జిల్లా | ||||||||
క్రమ సంఖ్య | వసతి గృహం పేరు | మండలం | హెచ్.డబ్ల్యు.ఒ పేరు | చరవాణి | క్రమ సంఖ్య | వసతి గృహం పేరు | మండలం | హెచ్.డబ్ల్యు.ఒ పేరు | చరవాణి |
---|---|---|---|---|---|---|---|---|---|
1 | ప్రభుత్వ బి.సి. అబ్బాయిల వసతి గృహము, ఎ.వి.పల్లిపాలెం | సఖినేటిపల్లి | B.V.Ramana | 8247797627 | 1 | ప్రభుత్వ బి.సి. అబ్బాయిల వసతి గృహము, No-1, Kakinada | కాకినాడ | D.V.Subba Raju | 7396747646 |
2 | ప్రభుత్వ బి.సి. అబ్బాయిల వసతి గృహము, అమలాపురం | అమలాపురం | J.V.V.S.Gangadhar | 9849944287 | 2 | ప్రభుత్వ బి.సి. అబ్బాయిల వసతి గృహము, No-2, Kakinada | Y.Satyanarayana | 9154469695 | |
3 | ప్రభుత్వ బి.సి. అమ్మాయిల వసతి గృహము, అమలాపురం | K.Sujatha (FAC) | 9848659063 | 3 | ప్రభుత్వ బి.సి. అమ్మాయిల వసతి గృహము, No.3 kkd | M.Satyakumari | 7396610888 | ||
4 | ప్రభుత్వ బి.సి. అమ్మాయిల వసతి గృహము, అమలాపురం | K.Sujatha | 9848659063 | 4 | ప్రభుత్వ బి.సి. అమ్మాయిల వసతి గృహము, No-1, Kakinada | P.Latha | 9908453660 | ||
5 | ప్రభుత్వ బి.సి. అబ్బాయిల వసతి గృహము, అమలాపురం | K.R.K.Prasad | 9490886620 | 5 | ప్రభుత్వ బి.సి. అమ్మాయిల వసతి గృహము, No-2, Kakinada | N.Rajeswari | 9848070349 | ||
6 | ప్రభుత్వ బి.సి. అబ్బాయిల వసతి గృహము, పుల్లేటికుర్రు | అంబాజీపేట | A.V.S.N. Murthy | 9951726579 | 6 | ప్రభుత్వ బి.సి. అబ్బాయిల వసతి గృహము, No-3, Kakinada | R.Subbarao | 9848919135 | |
7 | ప్రభుత్వ బి.సి. అబ్బాయిల వసతి గృహము, ఐ. పోలవరం | ఐ. పోలవరం | R.VenktaRamana | 8978613087 | 7 | ప్రభుత్వ బి.సి. కళాశాల అమ్మాయిల వసతి గృహము, Hostel kkd(U) | కాకినాడ
అర్బన్ |
P.Anuradha | 9290657175 |
8 | ప్రభుత్వ బి.సి. అబ్బాయిల వసతి గృహము, కాట్రేనికోన | కాట్రేనికోన | CH.Radhakrishna | 9441755037 | 8 | ప్రభుత్వ బి.సి. కళాశాల అబ్బాయిల వసతి గృహము, kkd(U) | T.Vishnumurthy | 9849495904 | |
9 | ప్రభుత్వ బి.సి. కళాశాల అబ్బాయిల వసతి గృహము, ముక్తేశ్వరం | అయినవిల్లి | P.Vijaya Kumar | 8099117999 | 9 | Govt.BC College Girls Hostel (R) kkd | కాకినాడ రూరల్ | Y.Indirapriyadarsini | 9490115997 |
10 | ప్రభుత్వ బి.సి. కళాశాల అమ్మాయిల వసతి గృహము, ముక్తేశ్వరం | P.Kalpavalli (FAC) | 9912698818 | 10 | Govt.BC College Boys Hostel (R) kkd | Y.Satyanarayana (IC) | 9154469695 | ||
11 | ప్రభుత్వ బి.సి. కళాశాల అబ్బాయిల వసతి గృహము, ముమ్మిడివరం | ముమ్మిడివరం | A.Pandu Ranga | 9494548009 | 11 | Govt.BC College Girls Hostel Korangi | తాళ్ళరేవు | K.V.V.D.Mahalaxmi | 9247499242 |
12 | ప్రభుత్వ బి.సి. కళాశాల అమ్మాయిల వసతి గృహము, ముమ్మిడివరం | P.Kalpavalli | 9912698818 | 12 | Govt.BC College Girls Hostel Pithapuram | పిఠాపురం | V.V.V.S.K.S.Swarajyalaxmi | 9491828659 | |
13 | ప్రభుత్వ బి.సి. అబ్బాయిల వసతి గృహము,ముమ్మిడివరం | K.E.Prabhaker | 9490274967 | 13 | Govt.BC College Boys Hostel Pithapuram | P.Srinu | 9848788103 | ||
14 | ప్రభుత్వ బి.సి. అబ్బాయిల వసతి గృహము,రాజోలు | రాజోలు | K.Narsimhulu Dora (FAC) | 9441462716 | 14 | Govt.BC Boys Hostel, Pithapuram | Hunssanarabegam (FAC) | 9030646993 | |
15 | ప్రభుత్వ బి.సి. అబ్బాయిల వసతి గృహము, రాజోలు | K.Narsimhulu Dora | 9441462716 | 15 | Govt.BC Girls Hostel, Pithapuram | Hunssanarabegam | 9030646993 | ||
16 | Govt.BC Girls Hostel, Samalkaot | సామర్లకోట | Ch.Usharani | 9542465593 |
పెద్దాపురం డివిజన్, తూర్పు గోదావరి జిల్లా | రామచంద్రాపురం డివిజన్, తూర్పు గోదావరి జిల్లా | ||||||||
క్రమ సంఖ్య | వసతి గృహం పేరు | మండలం | హెచ్.డబ్ల్యు.ఒ పేరు | చరవాణి | క్రమ సంఖ్య | వసతి గృహం పేరు | మండలం | హెచ్.డబ్ల్యు.ఒ పేరు | చరవాణి |
---|---|---|---|---|---|---|---|---|---|
1 | Govt.BC Girls Hostel, Peddapuram | పెద్దాపురం | B.Srivalli | 9441497006 | 1 | Govt.BC College Boys Hostel అనపర్తి | అనపర్తి | P.Harikrishna | 8555086664 |
2 | Govt.BC Boys Hostel, Peddapuram | P.V.V.Satyanarayana | 9989985269 | 2 | Govt.BC Boys Hostel, అనపర్తి | G.V.V.Ramana | 9849638233 | ||
3 | Govt.BC College Girls Hostel Peddapuram | J.Nookaratnam | 9492385025 | 3 | Govt.BC College Boys Hostel రామచంద్రాపురం | రామచంద్రాపురం | Ch.Anilkumar | 8500567043 | |
4 | Govt.BC College Girls Hostel Divili | B.Saraswathi | 8500476813 | 4 | Govt.BC College Girls Hostel రామచంద్రాపురం | P.Janaki (FAC) | 9618743422 | ||
5 | Govt.BC College Boys Hostel Divili | D.S.Bahadur (FAC) | 9866196254 | 5 | Govt.BC College Girls Hostel రావులపాలెం | రావులపాలెం | P.Janaki | 9618743422 | |
6 | Govt.BC Girls Hostel, Jaggampeta | జగ్గంపేట | P.V.R.Chamundeswari | 7842158567 | 6 | Govt.BC College Boys Hostel రావులపాలెం | Ch.N.V.Sairam | 9949253388 | |
7 | Govt.BC College Boys Hostel Jaggampeta | B.V.Ramana | 9676970516 | 7 | Govt.BC College Boys Hostel మండపేట | మండపేట | P.Harikrishna (FAC) | 8555086664 | |
8 | Govt.BC College Girls Hostel Jaggampeta | P.V.R.Chamundeswari | 7842158567 | 8 | Govt.BC Girls Hostel, మండపేట | P.Janaki (FAC) | 9618743422 | ||
9 | Govt.BC College Girls Hostel Yeleswaram | ఏలేశ్వరం | K.Verra Ragavamma | 9703353137 | 9 | Govt.BC College Girls Hostel మండపేట | P.Janaki (FAC) | 9618743422 | |
10 | Govt.BC Girls Hostel, Prathipadu | ప్రత్తిపాడు | M.Sailaja Rani | 9948282181 | |||||
11 | Govt.BC Boys Hostel, Veeravaram | వీరవరం | D.S.Bahadur | 9866196254 | |||||
12 | Govt.BC Boys Hostel, Kirlampudi | కిర్లంపూడి | M.Suryanarayana | 9441710209 |
Rajamahendravaram Division, E.G.Dist. | Tuni Division, E.G.Dist. | ||||||||
Sl. No. | Name of the Hostel | Mandal | Name of the HWO | Phone No. | Sl. No. | Name of the Hostel | Mandal | Name of the HWO | Phone No. |
---|---|---|---|---|---|---|---|---|---|
1 | Govt.BC Boys Hostel, Rajahmundry | RAJAMAHENDRAVARAM URBAN | M.P.D.Krupavaram | 9491574245 | 1 | IWHC for BC Boys, Tuni @ D.Polavaram | TUNI | P.V.Prasadrao | 9908578318 |
2 | IWHC for Girls, Rajamahendravaram | V.Anuradha | 9502234959 | 2 | Govt.BC Girls Hostel, Tuni | P.V.Ramanamma | 9885135148 | ||
3 | Govt.BC College Girls Hostel Rajamahendravaram (U) | V.Sowjanya | 9666182928 | 3 | Govt.BC College Girls Hostel Tuni | P.Visalakshi | 7893305679 | ||
4 | Govt.BC College Boys Hostel Rajamahendravaram(U) | A.Sukur | 8497955599 | 4 | Govt.BC College Boys Hostel Tuni | Nageswarao | 9032022754 | ||
5 | Govt.BC College Girls Hostel Rajamahendravaram (R) | RAJAMAHENDRAVARAM RURAL | K.L.P.Kameswari | 7075072499 | 5 | Govt.BC Boys Hostel, Addaripeta | THONDANGI | P.Penttayya | 9030227866 |
6 | Govt.BC College Boys Hostel Rajamahendravaram(R) | P.Jayasundhari | 9492141950 | 6 | Govt.BC Girls Hostel, Addaripeta | Sairatnam | 7287084964 | ||
7 | Govt.BC Girls Hostel, Rajavommangi | RAJAVOMMANGI. | J.S.S.Lakshmi | 9491825719 | 7 | Govt.BC Girls Hostel, Gorsapalem | Florance | 7093941380 | |
8 | Govt.BC Boys Hostel, Rajavommangi | J.S.S.Lakshmi (FAC) | 9491825719 | 8 | Govt.BC Boys Hostel, Ravikampadu | M.Subbarao | 9177753572 | ||
9 | Govt.BC College Boys Hostel Rajavommingi | J.S.S.Lakshmi (FAC) | 9491825719 | 9 | Govt.BC Boys Hostel, Yellayyapeta | P.Ramakrishna | 9989365731 | ||
10 | Govt.BC College Boys Hostel Rajanagaram | RAJANAGARAM. | G.Raghuram | 9010024531 | 10 | Govt.BC Boys Hostel, BH Kota | KOTANANDHURU | Y.Apparao | 9989799298 |
11 | Govt.BC Girls Hostel, Rajanagaram | J.Nagadevi | 9985981743 | 11 | Govt.BC Girls Hostel, Timmarajupeta | M.Suryakumari | 9959006706 | ||
12 | Govt.BC Girls Hostel, R.Chodavaram | RAMPACHODAVARAM. | D.Ranisakunthala (FAC) | 7801065520 | 12 | Govt.BC Boys Hostel, Mulagapudi | ROWTHULAPUDI | T.V.V.prasad | 8074600382 |
13 | Govt.BC Boys Hostel, Kotikesavaram | KORUKONDA | M.P.D.Krupavaram(FAC) | 9491574245 | 13 | Govt.BC College Boys Hostel Kathipudi | SANKAVARAM | K.Sundaramma | 9247320259 |
14 | Govt.BC College Girls Hostel Korukonda | D.Ranisakunthala | 7801065520 | ||||||
15 | Govt.BC Boys Hostel, Kadiam | KADIAM | A.V.Prasad | 9346224739 | |||||
16 | Govt.BC Girls Hostel, Chintur | CHINTHOOR | Ch.Kamaladevi | 9490103519 | |||||
17 | Govt.BC Boys Hostel, V.R. Puram | V.R.PURAM. | G.Lazer | 9959429753 |
e) IMPORTANT LINKS :
- https://epass.apcfss.in & jananabhumi.ap.gov.in
- cgg.gov.in
- http://vidyawaan.nic.in
- bcwelfare.ap.gov.in
- https://apbcwefare.cgg.gov.in