Close

గనులు మరియు భూగర్భశాస్త్రం

అ) పార్శ్వ వివరణ

శాఖ యొక్క పాత్ర మరియు కార్యాచరణ:

శాఖా యొక్క ప్రాత  మరియు కార్యాచరణ ప్రభుత్వము ఖజానాకు ఖనిజ ఆదాయం సేకరించుట తూర్పు గోదావరి జిల్లాలో APMMC Rules, 1966 in case of Minor Mineral and M.C Rules. 1960 and MMC (D&R) Avt, 1957 మరియు ఇతర నియమాల విస్తృతి పరిదిలో తూర్పు గోదావరి జిల్లా లో ఖనిజ క్రమ బద్దికరణ పనుల ప్రచారము మరియు అభివృద్ధి ఈ కాకర్యలయము యొక్క అసిస్టెంట్ డైరెక్టర్ యొక్క విదులు ఈ కార్యాలయము సుక్ష్మ ఖనిజమూల కొరకు ధరఖస్తులు స్వికరించును తనిఖ నిర్వహించిన తరువాత ప్రధాన ఖనిజముల కరకు ప్రతిపాదనలను గనులు మరియు భూగర్బ శాస్త్ర శాఖ యొక్క డైరెక్టర్ , హైదరాబాద్ వారికీ మరియు సుక్ష్మ ఖనిజాల కరకు ప్రతిపాదనలను గనులు మరియు భూగర్బ శాస్త్ర శాఖ డిప్యూటీ డైరెక్టర్, కాకినాడ వారికీ పంపించాడును. ధరఖస్తుదరులకు ఖనిజాల లభ్యత గురించి మరియు ఆర్ధిక పరమైన గనుల త్రావకపు పద్దతుల గురించి, ఆర్ధికపరమైన ఖనిజాల అన్వేషణ కొరకు ప్రాంతాల సాధ్యత గురించి మార్గదర్శకాలు ఇవ్వబడును. ప్రస్తుతము ఈ కార్యాలయము గ్రానైట్ తో చేయుబోవు పనులకు అధికార పూరిత అనుమతి (లై సెన్స్) కొరకు, గ్రానైట్ క్వారీ లీజుకు సిఫార్సు చేయచేయబడిన గగ్రంటుకు కొరకు, క్రొత్త పారిశ్రామిక వేత్తలు దరఖాస్తులు దాఖలు చేసే విధముగా ప్రోత్సహించుచున్నది ఆయ విషయాలలో ఖనిజము సమర్ధవంతముగా ఉపయోగాపదినట్లైతే ఈ జిల్లాలో గ్రానైట్ పరిశ్రమ వచ్చు అవకాసము కలదు. ముందుస్తు చనిపోయిన అద్దెలు (Advance Dead rents) భద్రత కరకు జమ చేయుబడిన రుసుములు (security Deposit Amounts) మరియు అవసరమైన నమోదు చార్జీలు (Registration Charges) మొదలగునవి వాసులు చేస్తూ m.c Rules, 1960 and APMMC Rules 1966 ప్రకారము మంజూరు చేయబడిన లీజుకు అమలు చేయుట ఈ కార్యాలయము యొక్క విధులలో ఒక భగము. గనుల త్రావకపు లిజులు అమలు చేయట అనునది రిజిస్ట్రేషన్ పూర్తైనది తరువాత మాత్రమే త్రావకపు కార్యకలాపాల నిర్వహణకు అనుమతిచాబడను.

ఈ కార్యాలయ యొక్క సాంకేతిక సిబ్బంది ప్రధాన మరియు సుక్ష్మ ఖనిజాల రయితి కొరకు సంబందిత ప్రాంతాలలో తనిఖలు నిర్వహిస్తారు. ఈ సిబ్బంది ఖనిజాల అక్రమ రవాణా అడ్డుకోనుటకు సాధారణ మరియు ఆకస్మిక తనిఖలు నిర్వహిస్తారు.

బి) సంస్థాగత నిర్మాణ క్రమము

జిల్లా అధికారుల నుండి దిగువ స్థాయి వరకు సంస్థాగత నిర్మాణ క్రమము:

mines
సి) పథకాలు / చర్యలు / ప్రణాళికా చర్యలు

ఈ విభాగం ప్రజలకు ఏ పథకాన్ని అమలు చేయదు అని ఇది సమర్పించబడుతుంది.

ఈ విభాగం ఆదాయం ఉత్పత్తి శాఖ మాత్రమే.

టార్గెట్స్ మరియు అచీవ్మెంట్ అప్ -15 ఆగస్టు, 2017 కింది విధంగా ఉంది.

వ. సం. మినరల్స్ సాధించవలసింది

(రూ. కొట్లలో)

సాధించినది

(రూ. కొట్లలో)

సాధించిన శాతం
1 Major Minerals 91.02 41.42 45%
2 Minor Minerals 25.11 20.67 82%
Total 116.13 62.09 53.46%

సంప్రదించవలసిన సంఖ్య

వ. సం. హోదా చరవాణి సంఖ్య
1 Asst. Director of Mines and Geology, Rajamahendravaram 9100688824
2 Asst. Geologist 9100678963
3 Royalty Inspector 9100684446
4 Superintendent 9959861111
5 Surveyor 9866382123
6 Technical Assistant 7893993944
7 Senior Assistant 7013369191
8 Junior Assistant 9676311444

అసిస్టెంట్ ఆఫ్ ఆఫీస్. మైన్స్ అండ్ జియాలజీ డైరెక్టర్, రాజమహేంద్రవరం ఫోన్ No.2469647

ఇమెయిల్: admgrajahmundry@gmail.com

PIO: K.L.V.Prasad, Asst. Director of Mines and Geology, Rajamahendravaram, Cell No.9100688824.

APIO: D.Venkata Raju, Superintendent, Cell No.9959861111.

e) ముఖ్యమైన లింకులు :

mg