Close

ది 11-3-2018న కాకినాడ ఆర్.ఎం.సి.లో జరిగిన ఎ.పి.డబ్ల్యూ.జె.ఎఫ్. 5వ జిల్లా మహా సభలో గౌరవనీయ హోంశాఖామంత్రి శ్రీ ఎన్. చిన్నరజప్ప, ఎ.పి.ఎల్.సి. డిప్యూటీ చైర్మన్ శ్రీ రెడ్డి సుబ్రహ్మణ్యం, కాకినాడ రూరల్ ఎం.ఎల్.ఎ., అమలాపురం ఎం.పి. శ్రీ పందుల రవీంద్ర, జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు ఇతరులు పాల్గొన్నారు. Press Note