Close

శ్రీ ఆనంద్ ఒ, (ఐ.ఎ.ఎస్ – 2016)

Anand O IAS 2016 శ్రీ ఆనంద్ ఒ, 2016 బ్యాచ్ కు చెందిన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి. ఈయన కేరళలోని మలప్పురం జిల్లాకు చెందినవారు. కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్, త్రివేండ్రంలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లో ఇంజనీరింగ్ పట్టబద్రులైనారు. అసిస్టెంట్ కలెక్టర్ (శిక్షణలో)గా చేరడానికి ముందు ముస్సోరీలో లాల్ బహుద్ర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ లో ఒక సంవత్సరం శిక్షణను పూర్తి చేశారు.

చరవాణి: +91-9121002135
హోదా : అసిస్టెంట్ కలెక్టర్ (శిక్షణలో)