డా. ఎ. మల్లిఖార్జున (ఐ.ఎ.ఎస్ – 2012)
డాక్టర్ అన్నం మల్లికార్జున యాదవ్ 2012 బ్యాచ్ కు చెందిన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి. ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలోని మారుమూల గ్రామమైన చింతకొమ్మదిన్నె మండలం నుండి వచ్చారు. కర్నూలు మెడికల్ కాలేజీ నుండి ఎమ్.బి.బి.ఎస్.లో తన గ్రాడ్యుయేషన్ చేసారు. ఐ.ఎ.ఎస్.లో చేరడానికి ముందు పి.హెచ్.సి.లో వైద్యునిగా పని చేసినారు. తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ గా భాద్యతలు స్వీకరించేముందు కాపిటల్ డెవలప్మెంట్ అథారిటీ (సి.ఆర్.డి.ఎ) నందు అదనపు కమిషనర్ గా పని చేసినారు.
చరవాణి: +91-884-2361500(R)
చరవాణి: +91-884-2361700(O)
ఇమెయిల్: jc_egd@ap.gov.in