సామాజిక భద్రత
జిల్లా గ్రామీణ అభివృద్ధి ఏజెన్సీ క్రింది నాలుగు సేవలను మీసేవా ద్వారా జారీచేయును. ఆ సేవలు ఏవనగా.
మీసేవా సేవలు – గ్రామాభివృద్ది ఏజెన్సీ.
క్రమ సంఖ్య | సేవ యొక్క పేరు |
---|---|
1 | వస్తువులు మరియు ఉపకరణముల కొరకు అభ్యర్ధన |
2 | మూలస్థాన ధృవీకరణ పత్రము కొరకు అభ్యర్ధన |
3 | ఎన్.టి.ఆర్. భరోసా, ఎస్.ఎస్.పి. చెల్లింపులు |
4 | ఇసుక కొరకు చెల్లింపులు |
Visit: https://sspensions.ap.gov.in/
జిల్లా గ్రామీణ అభివృద్ధి ఏజెన్సీ, ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా, కాకినాడ.
Location : జిల్లా గ్రామీణ అభివృద్ధి ఏజెన్సీ భవనం | City : కాకినాడ | PIN Code : 533004