ప్రకటనలు
| Title | Description | Start Date | End Date | File |
|---|---|---|---|---|
| ప్రభుత్వ సమగ్ర బోధనాసుపత్రి, రాజమహేంద్రవరం నందు అడిషనల్.డిఎంఈ/సూపరింటెండెంట్ వారి అధికారిక అవసరాల నిమిత్తం అద్దె ప్రాతిపదికన వాహనమును సమకూర్చుటకు ఆసక్తి గల ట్రావెలింగ్ ఏజెన్సీలు/వాహన యజమానుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుచున్నవి. దరఖాస్తులు తేదీ. 18 | ప్రభుత్వ సమగ్ర బోధనాసుపత్రి, రాజమహేంద్రవరం నందు అడిషనల్.డిఎంఈ/సూపరింటెండెంట్ వారి అధికారిక అవసరాల నిమిత్తం అద్దె ప్రాతిపదికన వాహనమును సమకూర్చుటకు ఆసక్తి గల ట్రావెలింగ్ ఏజెన్సీలు/వాహన యజమానుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుచున్నవి. దరఖాస్తులు తేదీ. 18-11.2026 ఉదయం 10.30 గంటల నుండి 25-11-2026 వ తేదీ సాయంత్రం 5.00 గంటలలోపు సూపరింటెండెంట్, ప్రభుత్వ సమగ్ర బోధనాసుపత్రి, రాజమహేంద్రవరం వారి కార్యాలయమునకు అందవలేను. |
18/11/2026 | 25/11/2026 | View (355 KB) Application (310 KB) |
| ల్యాండ్ బ్యాంక్-ప్రభుత్వ భూములు – తూర్పు గోదావరి జిల్లా ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూముల వివరాలు -REG | ల్యాండ్ బ్యాంక్-ప్రభుత్వ భూములు – తూర్పు గోదావరి జిల్లా ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూముల వివరాలు -REG |
25/07/2025 | 26/07/2027 | View (229 KB) |
| పిఐపిఎల్‌ఎంసి డివిజన్ నెం .3, జగ్గంపేటకు సంబంధించి శ్రీ కె.వి.రామ కృష్ణ (సూరంపాలెం) మధ్యస్థ నీటిపారుదల పథకం కింద అయకుట్ యొక్క స్థానికీకరణ గెజిట్ ప్రచురణ | పిఐపిఎల్‌ఎంసి డివిజన్ నెం .3, జగ్గంపేటకు సంబంధించి శ్రీ కె.వి.రామ కృష్ణ (సూరంపాలెం) మధ్యస్థ నీటిపారుదల పథకం కింద అయకుట్ యొక్క స్థానికీకరణ గెజిట్ ప్రచురణ |
17/12/2020 | 31/12/2030 | View (427 KB) |