• Site Map
  • Accessibility Links
  • తెలుగు
Close

ర్యాలి

రాజమహేంద్రవరం నుండి 40 కిలోమీటర్ల దూరంలో, కాకినాడ నుండి 74 కిలోమీటర్లు మరియు అమలాపురం నుండి 34 కిలోమీటర్ల దూరంలో ర్యాలి గ్రామము కలదు. ఇది గోదావరి నది ఉపనదులు అయిన వశిష్ట మరియు గౌతమి నదుల మధ్య కలదు. ఇది జగన్ మోహినీ కేశవ స్వామి దేవాలయం యొక్క ప్రదేశం. మహా విష్ణువు ముందు మరియు మోహిని అవతారంలో వెనుక వైపున ఉన్న నల్ల రాతితో నిర్మించిన సున్నితమైన విగ్రహం. ఈ శిల్పకళా నైపుణ్యం నిజంగా ఆశ్చర్యకరమైనది.