• Site Map
  • Accessibility Links
  • తెలుగు
Close

డాక్టర్ వినోద్ కుమార్ వి, (ఐ.ఎ.ఎస్ -2015)

Sub Collector

 

డాక్టర్ వినోద్ కుమార్ వి, 2015 బ్యాచ్ కు చెందిన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి.  ఈయన కర్నాటకలోని దావణగిరికి చెందినవారు. బెంగుళూరు మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, బెంగళూరు నుండి ఎమ్.బి.బి.ఎస్. పూర్తి చేసారు.  ప్రస్తుతం రంపచోడవరం సబ్ కలెక్టర్ గా భాద్యతలు నిర్వహిస్తున్నారు.  గతంలో అనంతపురం జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ (శిక్షణాధికారి)గా భాద్యతలు నిర్వహించారు.