• Site Map
  • Accessibility Links
  • తెలుగు
Close

డాక్టర్ కోయ ప్రవీణ్ (ఐ.పి.ఎస్ – 2009)

K Praveen

 

డాక్టర్ కోయ ప్రవీణ్ 2009 బ్యాచ్ కు చెందిన ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి. కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీలో ఆయన ఎమ్.బి.బి.ఎస్. పట్టబద్రులైనారు. గతంలో విజయవాడ మరియు విశాఖపట్నంలో పలు హోదాలలో భాద్యతలు నిర్వహించారు. ప్రస్తుతం కాకినాడ పోర్ట్స్ శాఖకు డైరెక్టర్ అఫ్ పోర్ట్స్ గా భాద్యతలు నిర్వహించుచున్నారు.