జిల్లా కలెక్టర్ మరియు జిల్లా అధికారులు 27-09-2018 న కలెక్టరేట్ కాకినాడ వద్ద ఎన్నికల కమిషన్ వీడియో సమావేశంలో పాల్గొన్నారు
Publish: 28/09/2018
27-9-2018 న జిల్లా కలెక్టర్ జిల్లా పరిషత్ సమావేశ హాల్, కాకినాడ గ్రామ పంచాయితీ డెవలప్మెంట్ ప్లాన్ ట్రైనింగ్ క్లాస్ ప్రారంభిచారు. మండల్ పరిషద్ డెవలప్మెంట్ ఆఫీసర్స్, ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ పంచాయితీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మరియు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
Publish: 28/09/2018
27-09-2018 న జిల్లా కలెక్టర్ కలెక్టరేట్, కాకినాడ వద్ద ప్రజా సంబంధిత పిటిషన్లు మరియు పర్యాటకం పై సమీక్ష సమావేశం నిర్వహించారు.
Publish: 28/09/2018
27-09-2018 న జిల్లా కలెక్టర్ కలెక్టరేట్ కాకినాడ వద్ద స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ కార్యకలాపాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
Publish: 28/09/2018
27-09-2018 న మహిళ మరియు శిశు సంక్షేమ మంత్రి బమ్మరును సందర్శించి వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నారు.
Publish: 28/09/2018
26-09-2018 న జిల్లా కలెక్టర్ కాకినాడ బీచ్ సందర్శించారు మరియు కాకినాడ బీచ్ రిసార్ట్స్ వివరాలను మీడియాకు అందచేసారు.
Publish: 27/09/2018
మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత 26-9-2018 న దమ్ములపేట, కాకినాడలో అంగనావాడీ కేంద్రాన్ని సందర్శించారు. కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే శ్రీ వి.వెంకటేశ్వరరావు, కాకినాడ మేయర్ శ్రీమతి ఎస్. పావని ఇతరులు పాల్గొన్నారు.
Publish: 27/09/2018
26-09-2018 న మహిళా శిశు సంక్షేమ మంత్రి జిల్లా పరిషత్ సమావేశ మందిరం, కాకినాడలో సమీక్ష సమావేశం నిర్వహించారు
Publish: 27/09/2018
కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో 9 కోట్ల సివిల్ పనులు.ప్రత్యేక అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం.
Publish: 27/09/2018
26-9-2018 న విధానా గౌతమి, కాకినాడలో పౌర సరఫరా శాఖ చే ఏర్పాటు చేసిన జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. జెడ్ పి చైర్మన్, రాజమహేంద్రవరం ఎంపీ, ఎమ్మెల్సీ, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఇతరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Publish: 27/09/2018