Close

పత్రికా ప్రకటనలు

Filter by:
PPC Meeting

జాయింట్ కలెక్టర్ 16-11-2018 న విదాన గౌతమి కాకినాడలో ఖరీఫ్ వరి సేకరణ మరియు CMR కార్యకలాపాలపై PPC ఏజన్సీలు మరియు బియ్యం మిల్లర్లతో కలసి రివ్యూ సమావేశం.

Publish: 17/11/2018

District Collector conducted meeting with District Manager NREDCAP and RTA Officers at Collectorate kakinada on 15-11-2018.

జిల్లా కలెక్టర్ జిల్లా మేనేజర్ NREDCAP మరియు RTA అధికారులతో కలెక్టరేట్ కాకినాడలో 15-11-2018 న సమావేశం నిర్వహించారు.

Publish: 16/11/2018

On 14-11-2018 State Food Commission member visited East Godavari District

14-11-2018 న రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యుడు తూర్పు గోదావరి జిల్లా సందర్శించారు.

Publish: 15/11/2018

Joint Collector conducted Divisional Revenue Officers review meeting with Peddapuram Division Revenue Officers at Vidhana gowthami, Kakinada on 14-11-2018.

14-11-2018 న విధాన గౌతమి, కాకినాడ వద్ద పెద్దాపురం డివిజన్ రెవెన్యూ అధికారులతో డివిజనల్ రెవెన్యూ ఆఫీసర్స్ రివ్యూ సమావేశంలో జాయింట్ కలెక్టర్ నిర్వహించారు.

Publish: 15/11/2018

District Collector participated in MSME Video Conference at collectorate kakinada on 14-11-2018.

జిల్లా కలెక్టర్ 14-11-2018 న కలెక్టరేట్ కాకినాడలో MSME వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు

Publish: 15/11/2018

District Collector participated in Children's Day Celebrations at Ambedkar Bhavan Kakinada on 14-11-2018.

అంబేద్కర్ భవన్ కాకినాడలో 14-11-2018 న బాలల దినోత్సవ వేడుకల లో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు

Publish: 15/11/2018

జిల్లా కలెక్టర్ డిపార్ట్మెంట్ అధికారులతో సమీక్ష సమావేశం 13-11-2018 కలెక్టరేట్, కాకినాడ లో నిర్వహించారు.

Publish: 14/11/2018

Honourable Minister Deputy Chief Minister, District Collector and others participated in peddapuram division pedarikam pi gelupu on 12-11-2018.

గౌరవనీయ డిప్యూటీ ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్ మరియు ఇతరులు 12-11-2018 న పెద్దాపురం డివిజన్లో పేదరికం పై గెలుపు మెగా రుణ మేళాలో పాల్గొన్నారు

Publish: 13/11/2018

Honourable Minister Sri Yanamala Ramakrishnudu, District Collector, MLAs and others participated in Pedharikam pai gelupu Mega Loan Mela at Anandha Bharathi, Kakinada on 12-11-2018.

గౌరవనీయ మంత్రి శ్రీ యనమల రామకృష్ణుడు, జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు, ఇతరులు 12-11-2018 న ఆనందభారతి, కాకినాడలో పేదరికం పై గెలుపు మెగా రుణ మేళాలో పాల్గొన్నారు.

Publish: 13/11/2018

Cheques Distribution Program held at Arts College Grounds Rajamahendravaram on 12-11-2018

12-11-2018 న ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్ రాజమహేంద్రవరం వద్ద చెక్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది

Publish: 13/11/2018