జిల్లా కలెక్టర్, NCC గ్రూప్ కమాండ్ మరియు ఇతర అధికారులు సాయుధ దళాల పతాక వేడుకలో పాల్గొన్నారు.
Publish: 10/12/2018
06-12-2018 న కాకినాడలో జిల్లా కలెక్టర్ డాక్టర్ బి. అంబేద్కర్ వర్ధాంతి సందర్బంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పుష్పమాలాకరణ చేసారు.
Publish: 07/12/2018
కాకినాడ సిటీ ఎమ్మెల్యే శ్రీ వి. వెంకటేశ్వరరావు, జిల్లా కలెక్టర్ శ్రీ కటికియ మిశ్రా, కాకినాడ మేయర్ శ్రీమతి. S. పావని మరియు ఇతరులు 2 వ రౌండ్ పేదరికం పై గెలుపు మెగా లోన్ మేళా మరియు ఆదరనా -2 కార్యక్రమంలో ఆనంద్ భారతి మైదానంలో, కాకినాడలో 06-12-2018 న పాల్గొన్నారు
Publish: 07/12/2018
జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ -2, డిఆర్ఓ, పిడి జిల్లా వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ, డిపిఓ, జి.జి.హ్. సూపరింటెండెంట్, సూపరింటెండింగ్ ఇంజనీర్ RWS, పంచాయతీరాజ్ అధికారులతో 5-12-2018 న సమీక్ష సమావేశం.
Publish: 06/12/2018
జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, జెసి -2, ఇతర అధికారులు ప్రధాన కార్యదర్శి వీడియో సమావేశంలో కలెక్టరేట్, కాకినాడలో 4-12-2018 న పాల్గొన్నారు.
Publish: 05/12/2018
జిల్లా కలెక్టర్ ZP కార్యాలయం దగ్గర జిల్లా పరిషత్ షాపింగ్ కాంప్లెక్స్ కోసం 4-12-2018 న శంకుస్థాపన చేసారు.
Publish: 05/12/2018
జిల్లా కలెక్టర్ ఏలూరులో నిర్వహించిన రాష్ట్ర స్థాయి స్కూల్ మ్యూజికల్ బ్యాండ్ పోటీలలో మొదటి స్థానాని సాధించిన St. అన్నెస్ గర్ల్స్ హైస్కూల్ విద్యార్థులను అభినందించారు.
Publish: 05/12/2018
జిల్లా కలెక్టర్ ప్రాథమిక విభాగాలు, డిఆర్డిఎ, విద్య, ఐసిడిఎస్ విభాగా అధికారులతో కలెక్టరేట్ కాకినాడలో 4-12-2018 న సమీక్ష సమావేశం.
Publish: 05/12/2018
జాయింట్ కలెక్టర్ పారిశ్రామిక ప్రమోషన్ కమిటీని సమావేశం 3-12-2018 న నిర్వహించారు.
Publish: 04/12/2018
03-12-2018 న జిల్లా కలెక్టర్ మండల స్థాయి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
Publish: 04/12/2018