Close

పత్రికా ప్రకటనలు

Filter by:
Honourable Deputy Chief Minister N.Chinarajappa, Member of Parliament Pandula Ravindra and District Collector Kartikeya Misra participated in Bird festival at Coringa on 15-12-2018.

15-12-2018 న గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి ఎన్. చినరాజప్ప, అమలాపురం పార్లమెంటు సభ్యుడు పాండుల రవీందర్ మరియు జిల్లా కలెక్టరు కార్తికేయ మిశ్రా కోరింగ వద్ద బర్డ్ ఫెస్టివల్ లో పాల్గొన్నారు

Publish: 17/12/2018

On 15-12-2018 District Collector Sri Kartikeya Misra IAS conducted video conference from Amalapuram on Phethai Cyclone. District Revenue Officer, Additional Superintendent of Police, Kakinada Municipal Commissioner and others participated from Collectorate, Kakinada.

15-12-2018 న జిల్లా కలెక్టర్ శ్రీ కార్తికేయ మిర్రా IAS పెథాయి తుఫాను పై అమలాపురం నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా రెవెన్యూ అధికారి, అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, కాకినాడ మునిసిపల్ కమీషనర్ తదితరులు కలెక్టరేట్, కాకినాడ నుండి పాల్గొన్నారు.

Publish: 17/12/2018

15-12-2018 న కాకినాడ కలెక్టరేట్ వద్ద జిల్లా కలెక్టరు శ్రీ కార్తికేయ మిర్రా IAS గారు పెథాయి తుఫాను పై ప్రెస్ మీట్ నిర్వహించారు

Publish: 17/12/2018

On 14-12-2018 District Collector flagged off the rally of energy conservation week at collectorate, Kakinada.

14-12-2018 న జిల్లా కలెక్టర్ కలెక్టరేట్, కాకినాడ వద్ద ఇందన వారోత్సవ ర్యాలీ ని ప్రారంభించారు.

Publish: 15/12/2018

On 14-12-2018 District Collector conducted review meeting on Cyclone preparedness at Collectorate, Kakinada.

14-12-2018 న జిల్లా కలెక్టర్ కలెక్టరేట్, కాకినాడలో తుఫాను సంసిద్ధతపై సమీక్ష సమావేశం నిర్వహించారు

Publish: 15/12/2018

No Image

14-12-2018 న జిల్లా కలెక్టర్ విధాన గౌతమి సమావేశ మందిరం, కాకినాడ వద్ద జిల్లా విజిలెన్స్ మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు

Publish: 15/12/2018

District Collector conducted quiz program with Future Voters at Ambedkar Bhavan, Kakinada on 14-12-2018.

జిల్లా కలెక్టర్ 14-12-2018 న అంబేద్కర్ భవన్, కాకినాడలో ఫ్యూచర్ ఓటర్లతో క్విజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు

Publish: 15/12/2018

NRT Housing RCPM

జిల్లా కలెక్టర్ 13-12-2018 న రామచంద్రపురం పట్టణంలో 1వ వార్డు (కొత్తూరు) ప్రాంతంలో నిర్మిస్తున్న ఎన్.టి.ఆర్.గృహ సముదాయాన్ని సందర్శించారు.

Publish: 14/12/2018

Park Inauguration

గౌరవనీయమైన డిప్యూటీ CM 12-12-2018 న సిద్దార్థ నగర్ కాకినాడ వద్ద పార్క్ శంకుస్థాపన చేసారు . APLCDC, గ్రామీణ MLA, జిల్లా కలెక్టర్ మరియు కాకినాడ మేయర్ పాల్గొన్నారు.

Publish: 13/12/2018

Gym Inauguration

గౌరవనీయమైన డిప్యూటీ CM, APLCDC, జిల్లా కలెక్టర్, గ్రామీణ MLA మరియు కాకినాడ మేయర్ కాకినాడలో డిస్ట్రిక్ట్ అథారిటీ లోని జిమ్నాస్టిక్స్ ఇండోర్ స్టేడియం, 12-12-2018 న ప్రారంభించారు.

Publish: 13/12/2018