పత్రికా ప్రకటనలు

Filter by:
Sri Swamy Vivekananda Jayanthi Celebrations on 12-01-2019 at Kakinada.

12-01-2019 న కాకినాడలో శ్రీ స్వామి వివేకానంద జయంతి వేడుకలు

Published on: 17/01/2019

Honourable Minister for Rural Development and Information Technology participated in Janmabhoomi Mavvoru program at Pithapuram on 11-01-2019..Honourable Minister for Rural Development and Information Technology participated in Janmabhoomi Mavvoru program at Pithapuram on 11-01-2019

గౌరవనీయ గ్రామీణాభివృద్ధి మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి 11-01-2019 న పిఠాపురంలో జన్మభూమి మావవురు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Published on: 17/01/2019

గౌరవనీయ గ్రామీణాభివృద్ధి మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి 11-01-2019 న పిఠాపురంలో జన్మభూమి మావవురు కార్యక్రమంలో పాల్గొన్నారు.

EVM FLC

జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, శిక్షణా ఎ.ఎస్.పి, అంబేద్కర్ భవన్, కాకినాడలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం యొక్క మొదటి స్థాయి తనిఖీ పర్యవేక్షించారు.

Published on: 11/01/2019

Smart City Review

జిల్లా కలెక్టర్ కాకినాడ స్మార్ట్ సిటీపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

Published on: 11/01/2019

జిల్లా కలెక్టర్ కాకినాడ స్మార్ట్ సిటీపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల విద్యర్థులు విద్య లో రాణించటంతో పాటు శారీరక అంశాన్ని పెంపొందించుకోవాలి – జిల్లా కలెక్టర్.

Published on: 11/01/2019

గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల విద్యర్థులు విద్య లో రాణించటంతో పాటు శారీరక అంశాన్ని పెంపొందించుకోవాలి – జిల్లా కలెక్టర్.

SP Press meet

అత్యాధునిక సాంకేతిక వినియోగం అవగాహన పెరుగుదల మరియు ప్రజా సహకారాలతో గత సంవత్సరం నేరాలు మరియు రహదారి ప్రమాదాలు గణనీయంగా తగ్గాయి – పోలీసు సూపరింటెండెంట్.

Published on: 10/01/2019

అత్యాధునిక సాంకేతిక వినియోగం అవగాహన పెరుగుదల మరియు ప్రజా సహకారాలతో గత సంవత్సరం నేరాలు మరియు రహదారి ప్రమాదాలు గణనీయంగా తగ్గాయి – పోలీసు సూపరింటెండెంట్.

జిల్లా కలెక్టర్ మరియు MLA అల్లవరం అంతర్వేదిలో నీటి ATM లను ప్రారంభించారు

Published on: 09/01/2019

KSCCC

KSCCC, కాకినాడలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉన్న వివిధ స్మార్ట్ సౌకర్యాల ప్రత్యక్ష కార్యాచరణ గురించి మీడియా వివరిస్తూ జిల్లా కలెక్టర్.

District Collector conducted review meeting with Godavari Urban Development Authority Officials at KSCCL, Kakinada on 08-01-2019.

జిల్లా కలెక్టర్ 08.01.2019 న కాకినాడా, కెసిసిఎల్ వద్ద గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు

Published on: 09/01/2019

జిల్లా కలెక్టర్ 08.01.2019 న కాకినాడా, కెసిసిఎల్ వద్ద గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు

AM Inauguration

పందిరి మామిడి కృషి విజ్ఞాన్ కేంద్రంలోతాటి ఉత్పత్తి కేంద్రం వ్యవసాయ మంత్రి ప్రారంభించారు.