16/02/2019 న 3 వ అనుబంధ జిల్లా న్యాయమూర్తి శ్రీ G గోపిచంద్ వారు 2019 మార్చి 9 న జిల్లా న్యాయస్థానం, కాకినాడ లో జరిగే జాతీయ లోక్ అదాలత్ పై ప్రెస్ సమావేశం నిర్వహంచారు.
Publish: 18/02/2019
16-02-2019 నాడు కలక్టరేట్, కాకినాడలో ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఏర్పాట్లపై జాయింట్ కలెక్టర్-2 సమీక్ష సమావేశం నిర్వహించారు.
Publish: 18/02/2019
15-02-2019 న జాయింట్ కలెక్టర్ -2 మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులతో మరియు ఇతర అధికారులతో కలెక్టరేట్, కాకినాడలో జిల్లా స్థాయి కన్వర్జెన్స్ సమావేశం నిర్వహించారు.
Publish: 16/02/2019
జిల్లా కలెక్టర్ సబ్ కలెక్టర్స్, తహ్సిల్దార్లు, RO మరియు జిల్లా అధికారులు తో ఎన్నికల నిర్వహణ పై విధానా గౌతమి, కాకినాడలో సమావేశం నిర్వహించారు.
Publish: 14/02/2019
కాకినాడలో బాల కార్మికుల నిర్ములనపై జిల్లా స్థాయి వర్క్షాప్ నిర్వహించారు.
Publish: 13/02/2019
జాయింట్ కలెక్టర్ కలెక్టరేట్, కాకినాడ వద్ద పోలవరం R & R గురించి సమీక్ష సమావేశం నిర్వహించారు.
Publish: 12/02/2019
11-02-2019 న అంబేద్కర్ భవన్, కాకినాడలో రాజకీయ పార్టీల సమక్షంలో ఇ.వి.ఎం.ఎస్, వివిపాట్స్లపై జాయింట్ కలెక్టర్ నిర్వహించిన మాక్ పోల్ నిర్వహించారు.
Publish: 12/02/2019
జాయింట్ కలెక్టర్ -2 కలెక్టరేట్, కాకినాడలో ప్రజావణిలో పిటిషన్లను స్వీకరించారు.
Publish: 12/02/2019
09-02-2019 న జిల్లా కలెక్టర్ ఎన్నికలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ మరియు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
Publish: 11/02/2019
జిల్లా కలెక్టర్ ఈ.ర్.ఓ, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీతో కలెక్టరేట్ కాకినాడలో 8-2-2019 సమీక్ష సమావేశం.
Publish: 11/02/2019