ఎమ్మెల్సీ ఎన్నికల అబ్జర్వర్ మరియు జిల్లా కలెక్టర్ 25-3-2019 న ఆర్ఎంసి కాకినాడలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు పర్యవేక్షణ.
Publish: 26/03/2019
జిల్లా కలెక్టర్ 24-3-2019 న కాకినాడ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ప్రపంచ TB డే ర్యాలీని ప్రారంభించారు.
Publish: 25/03/2019
జిల్లా కలెక్టర్ 24-3-2019 న కాకినాడలోని పిఆర్ గవర్నమెంట్ కాలేజీలో సెక్టార్ ఆఫీసరు, రూట్ అధికారులతో సమావేశమయ్యారు.
Publish: 25/03/2019
జిల్లా కలెక్టర్ 22-3-2019 న శ్రీనగర్, కాకినాడ మున్సిపల్ స్కూల్లో MLC ఎన్నికల పోలింగ్ కేంద్రం తన వోట్ హక్కు ఉపయోగించారు.
Publish: 23/03/2019
జిల్లా కలెక్టర్ 20-3-2019 న కలెక్టరేట్ కాకినాడలో ఎన్నికలపై అన్ని రిటర్నింగ్ ఆఫీసర్ల తో వీడియో సమావేశాన్ని నిర్వహించారు.
Publish: 21/03/2019
జిల్లా కలెక్టర్ 19-3-2019 న కలెక్టర్ క్యాంప్ కార్యాలయం, కాకినాడలో RO లు మరియు నోడల్ అధికారులతో VC ను నిర్వహించారు.
Publish: 20/03/2019
కలెక్టర్ కాకినాడలో ఎమ్మెల్సీ అభ్యర్థులతో ఎన్నికల, లెక్కింపు పై కలెక్టరేట్ లో 18-3-2019 న సమావేశం నిర్వహించారు.
Publish: 19/03/2019
POs మరియు APOs కు పిఆర్ ప్రభుత్వ కళాశాల కాకినాడలో జిల్లా కలెక్టర్ 17-3-2019 న శిక్షణా తరగతి నిర్వహించారు.
Publish: 18/03/2019
Election Observer and District Collector conducted counting personnel training at Vivekananda Hall, Collectorate Kakinada.
Publish: 16/03/2019
జిల్లా కలెక్టర్ ప్రాజావణి హాల్ వద్ద రాజకీయ పార్టీలకు ఎన్నికల నియంత్రణ గది కార్యకలాపాలు గురించి వివరించారు.
Publish: 15/03/2019