Close

పత్రికా ప్రకటనలు

Filter by:
On 27.09.2019 District Collector inaugurated digital classrooms. Kakinada City MLA, Mayor, District Educational Officer, Municipal Commissioner, Kakinada participated. The digniatries felicitated the parents of students who got IIIT seats.

27.09.2019 న జిల్లా కలెక్టర్ డిజిటల్ తరగతి గదులను ప్రారంభించారు. కాకినాడ నగర ఎమ్మెల్యే, మేయర్, జిల్లా విద్యాశాఖాధికారి, మునిసిపల్ కమిషనర్, కాకినాడ పాల్గొన్నారు. ఐఐఐటి సీట్లు పొందిన విద్యార్థుల తల్లిదండ్రులను జిల్లా కలెక్టర్‌, ఇతర ప్రముఖులు సత్కరించారు

Publish: 29/07/2019

Special Task Force Meeting

కాకినాడలోని కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ పర్యావరణ పరిరక్షణ సమావేశాన్ని నిర్వహించారు.

Publish: 29/07/2019

Agriculture officers meeting

రైతు భరోసా పధకంపై వ్యవసాయ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం.

Publish: 29/07/2019

On 27.07.2019 District Collector conudcted meeting with all Municipal Commissioners on Solid Waste Management at Collectorate, Kakinada.

27.07.2019 న కాకినాడలోని కలెక్టరేట్‌లో ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణపై మున్సిపల్ కమిషనర్లందరితో జిల్లా కలెక్టర్ సమావేశమయ్యారు.

Publish: 29/07/2019

latest technology road repairs

కాకినాడలోని నాగమల్లి తోటా జంక్షన్‌లో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో రోడ్ రిపేర్ పనులను జిల్లా కలెక్టర్, సిటీ మేయర్ ప్రారంభించారు.

Publish: 29/07/2019

Seasonal Diseases awarness

కాకినాడలోని డెయిరీ ఫామ్ సెంటర్ నుండి సీజనల్ డిసీజెస్ అవగాహన ర్యాలీలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.

Publish: 29/07/2019

Commissioner R&R inspection

దేవిపట్నం మండలంలో హౌసింగ్ కాలనీ నిర్మాణాన్ని ఆర్‌ అండ్‌ ఆర్ కమిషనర్ పరిశీలించారు.

Publish: 27/07/2019

DEO and SSA department review

జిల్లా కలెక్టర్ పాఠశాల విద్యా శాఖ, సర్వ శిక్షా అభిహ్యాన్‌లతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

Publish: 27/07/2019

Board meeting Vidya Meeting

కాకినాడలోని కలెక్టరేట్‌లో జరిగిన విద్యా నిధి బోర్డు సమావేశానికి సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి, జిల్లా కలెక్టర్ అధ్యక్షత వహించారు.

Publish: 27/07/2019

Industries Meeting

పరిశ్రమల శాఖతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

Publish: 27/07/2019