Close

పత్రికా ప్రకటనలు

Filter by:

జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులు హెలిపాడ్, ఫంక్షన్ స్థలాలు, జంక్షన్ అభివృద్ధి మరియు కాంతి దీపములు ప్రారంభోత్సవ స్థలాలను కాకినాడలో 27-2-2018 న సందర్శించారు.

Publish: 28/02/2018

శ్రీ విజయ్ కుమార్. G IAS వైస్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ APSCCFC కమ్యూనిటీ ఫెసిలిటేటర్స్ తో సమీక్ష సమావేశం.

Publish: 27/02/2018

మీకోసం ఫిర్యాదులు కలెక్టరేట్ కాకినాడ 26-2-2018 న జాయింట్ కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్ -2 పిటిషన్లను స్వీకరించారు.

Publish: 27/02/2018

24-2-2018 న కలెక్టరేట్, కాకినాడలో ఉమ్మడి కలెక్టర్ MPDO, తాహసిల్దార్ మరియు ఇతర అధికారులతో వేడి గాలి తరంగాలు కార్య ప్రణాళిక మీద VC సమావేశం.

Publish: 26/02/2018

Kakinada City MLA distributed Nets to fishermen

కాకినాడ అర్బన్ శాసన సభ్యులు 21/02/2018 నాడు చేపలు పట్టేవారికి వలలు అందిచినారు

Publish: 22/02/2018

District Collector review meeting on Polavaram, R & R at collectorate, kakinada

పోలవరం ఆర్ & ఆర్ పై సంబందిత అధికారులతో 21/02/2018 నాడు జిల్లా కలక్టరు వారి సమీక్షా సమావేశం

Publish: 22/02/2018

PCPNDT చట్టం అమలుపై జిల్లా కలెక్టర్ 14-2-2018 సమావేశం.

Publish: 15/02/2018

14-2-2018 న VC ద్వారా CCLA తో సమీక్ష సమావేశంలో జాయింట్ కలెక్టర్ పాల్గొన్నారు.

Publish: 15/02/2018

అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో ఎలెక్టరోల్ రోల్ అబ్జర్వర్ సమావేశం. 14-2-2018 న కలెక్టర్, జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్ పాల్గొన్నారు.

Publish: 15/02/2018

కలెక్టర్, జాయింట్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్-2, అసిస్టెంట్ కలెక్టర్ మీకోసం పిటిషన్లను 12-2-2018 న ప్రజల నుండి స్వీకరించారు.

Publish: 13/02/2018