పత్రికా ప్రకటనలు
ది 11-3-2018న కాకినాడ ఆర్.ఎం.సి.లో జరిగిన ఎ.పి.డబ్ల్యూ.జె.ఎఫ్. 5వ జిల్లా మహా సభలో గౌరవనీయ హోంశాఖామంత్రి శ్రీ ఎన్. చిన్నరజప్ప, ఎ.పి.ఎల్.సి. డిప్యూటీ చైర్మన్ శ్రీ రెడ్డి సుబ్రహ్మణ్యం, కాకినాడ రూరల్ ఎం.ఎల్.ఎ., అమలాపురం ఎం.పి. శ్రీ పందుల రవీంద్ర, జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు ఇతరులు పాల్గొన్నారు.
Published on: 15/03/2018ది 11-3-2018న కాకినాడ ఆర్.ఎం.సి.లో జరిగిన ఎ.పి.డబ్ల్యూ.జె.ఎఫ్. 5వ జిల్లా మహా సభలో గౌరవనీయ హోంశాఖామంత్రి శ్రీ ఎన్. చిన్నరజప్ప, ఎ.పి.ఎల్.సి. డిప్యూటీ చైర్మన్ శ్రీ రెడ్డి సుబ్రహ్మణ్యం, కాకినాడ రూరల్ ఎం.ఎల్.ఎ., అమలాపురం ఎం.పి. శ్రీ పందుల రవీంద్ర, జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు ఇతరులు పాల్గొన్నారు. Press Note
ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రం, ముత్తనగర్ లో ది 11-3-2018న జరిగిన పల్స్ పోలియో కార్యక్రమం లో జాయింట్ కలెక్టర్ మరియు కాకినాడ యం.ఎల్.ఎ. పాల్గొని పిల్లలకి పోలియో చుక్కలు వేసారు.
Published on: 15/03/2018ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రం, ముత్తనగర్ లో ది 11-3-2018న జరిగిన పల్స్ పోలియో కార్యక్రమం లో జాయింట్ కలెక్టర్ మరియు కాకినాడ యం.ఎల్.ఎ. పాల్గొని పిల్లలకి పోలియో చుక్కలు వేసారు.. Press Note.
9-3-2018న మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా పల్స్ పోలియో కార్యక్రమం ఏర్పాట్లుపై జాయింట్ కలెక్టర్ సమీక్షించారు .
Published on: 15/03/20189-3-2018న మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా పల్స్ పోలియో కార్యక్రమం ఏర్పాట్లుపై జాయింట్ కలెక్టర్ సమీక్షించారు . Press Note
జిల్లా కలెక్టర్ ది 9-3-2018 న అదనపు కార్యదర్శి మరియు మిషన్ డైరెక్టర్ స్మార్ట్ సిటీ డాక్టర్ సమీర్ శర్మను మర్యాదపూర్వంగా కలిశారు. కాకినాడ స్మార్ట్ సిటీ కోసం చేపట్టిన పనుల పురోగతిని సమీక్షించారు.
Published on: 15/03/2018జిల్లా కలెక్టర్ ది 9-3-2018 న అదనపు కార్యదర్శి మరియు మిషన్ డైరెక్టర్ స్మార్ట్ సిటీ డాక్టర్ సమీర్ శర్మను మర్యాదపూర్వంగా కలిశారు. కాకినాడ స్మార్ట్ సిటీ కోసం చేపట్టిన పనుల పురోగతిని సమీక్షించారు. Press Note
09-03-2018న కలెక్టర్ కాకినాడలో గౌరవనీయమైన ముఖ్యమంత్రి దూర దృశ్య సమావేశంలో హోమ్ శాఖామంత్రి శ్రీ ఎన్.చినరాజప్ప, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, పి.ఒ. ఐ.టి.డి.ఓ రంపచోడవరం, సబ్ కలెక్టర్ రంపచోడవరం మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
Published on: 15/03/201809-03-2018న కలెక్టర్ కాకినాడలో గౌరవనీయమైన ముఖ్యమంత్రి దూర దృశ్య సమావేశంలో హోమ్ శాఖామంత్రి శ్రీ ఎన్.చినరాజప్ప, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, పి.ఒ. ఐ.టి.డి.ఓ రంపచోడవరం, సబ్ కలెక్టర్ రంపచోడవరం మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. Press Note.
రామవరంలో కలుషిత ఆహరం తిని అనారోగ్యం పాలై ట్రస్ట్ హాస్పిటల్ లో ఉన్న భాధితులను ది. 8-3-18న కలెక్టర్ పరామరసించారు.
Published on: 09/03/2018రామవరంలో కలుషిత ఆహరం తిని అనారోగ్యం పాలై ట్రస్ట్ హాస్పిటల్ లో ఉన్న భాధితులను ది. 8-3-18న కలెక్టర్ పరామరసించారు. Press Note
ది. 8-3-2018న JNTUలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ పాల్గొన్నారు.
Published on: 09/03/2018ది. 8-3-2018న JNTUలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ పాల్గొన్నారు. Press Note
జిల్లా కలెక్టర్ ది. 8-3-2018న కలెక్టర్ క్యాంపు కార్యలయం నందు స్మార్ట్ సిటీ మిషన్ పై సమీక్ష నిర్వహించారు.
Published on: 09/03/2018జిల్లా కలెక్టర్ ది. 8-3-2018న కలెక్టర్ క్యాంపు కార్యలయం నందు స్మార్ట్ సిటీ మిషన్ పై సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ పాఠశాలల్లో వర్చువల్/డిజిటల్ తరగతి గదులను ప్రాథమిక అవసరాలకు తగినవిధంగా నవీకరణ చేయడానికి మున్సిపల్ అధికారులకు తగు సూచనలు ఇచ్చారు. Press Note.
పోలవరం పునరావాస పనులపై జాయింట్ కలెక్టర్, ఐ.టి.డి.ఎ. రంపచోడవరం సమీక్ష సమావేశం
Published on: 07/03/2018పోలవరం పునరావాస పనులపై జాయింట్ కలెక్టర్, ఐ.టి.డి.ఎ. రంపచోడవరం సమీక్ష సమావేశం. Press Note.
డిఆర్డిఎ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం.
Published on: 07/03/2018డిఆర్డిఎ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం. Press Note.