పేదరికం పై గెలుపు కార్యక్రమము కింద ఈ నెల 12వ తేదీన జిల్లా లో నిర్వహించనున్న మెగా రుణ మేళ కార్యక్రం ద్వారా 25,958 మంది లబ్ది దారులకు 279 కోట్ల రుణాలు పంపిణీ చేయనున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు.
Publish: 12/11/2018
జిల్లా కలెక్టర్ 09-11-2018 న కలెక్టరేట్, కాకినాడలో టిడ్కో గృహ కార్యకలాపాలపై మునిసిపల్ కమిషనరీలతో వీడియో సమావేశాన్ని నిర్వహించారు.
Publish: 12/11/2018
జిల్లా కలెక్టర్, పోలవరం ఆర్ అండ్ ఆర్ పై కలెక్టరేట్, కాకినాడలో 08-11-2018 న సమీక్ష సమావేశం నిర్వహించారు
Publish: 12/11/2018
09-11-2018 న జిల్లా పరిషత్ మీటింగ్ హాల్ల్, కాకినాడ లో జిల్లా పరిషత్ స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగినది
Publish: 12/11/2018
PO ఐటిడిఏ ఏజెన్సీ ప్రాంతం నుండి 8,9,10 తరగతి విద్యార్థులను క్విజ్ కార్యక్రమంలో పాల్గొనమని ప్రోత్సహించారు. ఉపాధ్యాయులు మరియు సామాజిక ఆరోగ్య కేంద్రాల పనితీరు సమీక్షించారు.
Publish: 12/11/2018
08-11-2018 న కలెక్టర్, కాకినాడ వద్ద NIC వీడియో కాన్ఫరెన్స్ హాల్ పునరుద్ధరణ పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు
Publish: 09/11/2018
08-11-2018 న కలెక్టరేట్, కాకినాడ లో జాయింట్ కలెక్టర్, చంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో మరియు ఇతరులతో అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు PF, ESI సౌకర్యాల చెల్లింపుల పై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు
Publish: 09/11/2018
జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ -2, DRO మరియు ఇతర అధికారులు ప్రధాన కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టరేట్, కాకినాడ నుండి 08-11-2018 న పాల్గొన్నారు.
Publish: 09/11/2018
08-11-2018 న జిల్లా కలెక్టర్ యొక్క క్యాంప్ ఆఫీసు వద్ద దీపావళి వేడుకలు
Publish: 09/11/2018
ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐటీడిఏ, సబ్ కలెక్టర్ రాంపాచోడవరం లతో 06-11-2018 న పోలవరం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీపై జాయింట్ కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
Publish: 08/11/2018