25-06-2018 న గౌరవనీయమైన డిప్యూటీ ముఖ్యమంత్రి ఈ జిల్లాలో వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల పురోగతి గురించి R & B గెస్ట్ హౌస్, కాకినాడ నందు జిల్లా కలెక్టరు వారితో చర్చించారు
Publish: 26/06/2018
25-06-2018 న గౌరవనీయమైన ముఖ్యమంత్రి నిర్దేశించిన వీడియో సమావేశంలో జాయింట్ కలెక్టర్ పాల్గొన్నారు
Publish: 26/06/2018
25-6-2018 న కలెక్టర్, కాకినాడలో జిల్లా కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్ మీకోసం నిర్వహించారు మరియు ప్రజల నుండి వద్ద పిటిషన్లు స్వీకరించారు.
Publish: 26/06/2018
జిల్లా కలెక్టర్ 25-6-2018 న కలెక్టర్ కాకినాడలో ముఖ్యమంత్ర బాలల సంరక్షణా వాహనాలను ప్రారంభించారు.
Publish: 26/06/2018
CCLA 22-6-2018 న సామర్లకోట లో డిప్యూటీ సర్వేర్స్ ట్రైనింగ్ వీడ్కోలు సమావేశంలో పాల్గొన్నారు.
Publish: 23/06/2018
జిల్లా కలెక్టర్ 22-6-2018 న కలెక్టర్, కాకినాడలో స్మార్ట్ సిటీ బోర్డు డైరెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు
Publish: 23/06/2018
జిల్లా కలెక్టర్ 20-06-2108 జిల్లా కలెక్టరేట్, కాకినాడలో జిల్లా ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు
Publish: 21/06/2018
జిల్లా కలెక్టర్ 19-6-2018 న వ్యవసాయ ప్రాథమిక రంగంపై సమావేశం నిర్వహించారు.
Publish: 20/06/2018
19-06-2018 నాడు జాయింట్ కలెక్టర్ రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశం నిర్వహించారు
Publish: 20/06/2018
19/08/2018 న కలెక్టర్, కాకినాడలో పోలవరం ఆర్ అండ్ ఆర్ పై డిస్ట్రిట్ కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు
Publish: 20/06/2018