Close

పత్రికా ప్రకటనలు

Filter by:
District Collector conducted review meeting on Polavaram R & R at collectorate

జిల్లా కలెక్టర్ 10-07-2018 న కలెక్టరేట్ కాకినాడలో పోలవరం ఆర్ అండ్ ఆర్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు

Publish: 11/07/2018

District Collector conducted review meeting on Primary sector, Education and DRDA at Collector Office

జిల్లా కలెక్టర్ 10-07-2018 న కలెక్టర్ ఆఫీస్ కాకినాడ వద్ద ప్రాథమిక రంగం, విద్య మరియు డిఆర్డిఎ పై సమీక్ష సమావేశం నిర్వహించారు

Publish: 11/07/2018

on 10-07-2018 Distirct Collector inaugurated issue of Birth Certificates to those born at Government General Hospita

10-07-2018 న జిల్లా కలెక్టర్ జనరల్ హాస్పిటల్, కాకినాడలో జనన ధృవీకరణ పత్రం ప్రారంభించారు.

Publish: 11/07/2018

Joint Collector Dr. A. Mallikarjun visisted Government General Hospital

జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎ. మల్లికార్జున 10-07-2018 న కాకినాడ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ను సందర్శించారు

Publish: 11/07/2018

10-07-2018 నాడు కాకినాడ సిటీ ఎమ్మెల్యే శ్రీ వి.వెంకటేశ్వరరావు మరియు కాకినాడ మేయర్ శ్రీమతి. ఎస్. పావని విధాన గౌతమి సమావేశ మందిరంలో బ్యూటీషియన్స్ కోర్సు శిక్షణ పోందిన అభ్యర్దులకు సర్టిఫికేట్లను

>10-07-2018 నాడు కాకినాడ సిటీ ఎమ్మెల్యే శ్రీ వి.వెంకటేశ్వరరావు మరియు కాకినాడ మేయర్ శ్రీమతి. ఎస్. పావని విధాన గౌతమి సమావేశ మందిరంలో బ్యూటీషియన్స్ కోర్సు శిక్షణ పోందిన అభ్యర్దులకు సర్టిఫికేట్లను పంపిణీ చేసారు.

Publish: 11/07/2018

జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎ. మల్లికార్జున జిల్లా క్రీడా మైదానం, కాకినాడలో జరుగుతున్న ఆర్మీ రిక్వైర్మెంట్ ర్యాలీని 7-7-2018 న సందర్శించారు

Publish: 09/07/2018

జిల్లా కలెక్టర్ 7-7-2018 న ఆర్మీ నియామకాల కోసం ఏర్పాట్లను సమీక్షించారు

Publish: 09/07/2018

District Collector Conducted meeting on Usage of Banned Antibiotics in Aquaculture with Fisheries Task Force committee at collectorate kakinada on 7-7-2018

07-07-2018 న కలెక్టరేట్ కాకినాడ వద్ద ఫిషరీస్ టాస్క్ ఫోర్స్ కమిటీతో ఆక్వాకల్చర్లో నిషేధించబడిన యాంటీబయాటిక్స్ వినియోగంపై జిల్లా కలెక్టర్ నిర్వహించారు.

Publish: 09/07/2018

Honourable Deputy Cheif Minister and Home Minister Sri N. Chinna Raajappa visited Government General Hospital, Kakinada on 07-07-2018

గౌరవ ఉప ముఖ్యమంత్రి మరియు హోం మంత్రి శ్రీ నిమ్మకాయల చినరాజప్ప 07-07-2018 న కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు

Publish: 09/07/2018

District Collector, East Godavari and Deputy Mayor Kakinada Municipal Commissioner Garlanded of Sri Alluri Seetha Ramaraju Statue at NFCL Road Nagamalli thota

04-07-2018 న జిల్లా కలెక్టర్, తూర్పు గోదావరి మరియు డిప్యూటీ మేయర్ కాకినాడ పురపాలక కమిషనర్ వారు ఎన్ఎఫ్సిఎల్ రోడ్, నాగమంల్లి తోట జంక్షన్ వద్ద గల శ్రీ అల్లూరి సీత రామరాజు విగ్రహానికి పుష్ప మాలలు అలంకరించారు

Publish: 05/07/2018