Close

పత్రికా ప్రకటనలు

Filter by:

జిల్లా కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్ మీకోసం ఫిర్యాదులు 6-8-2018 న కలెక్టరేట్ కాకినాడలో స్వీకరించారు.

Publish: 07/08/2018

On 04-08-2018 District Collector conducted review meeting with District Environment Impact

04-08-2018 న జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ యాక్సెస్మెంట్ కమిటీతో సమీక్ష సమావేశం నిర్వహించారు

Publish: 06/08/2018

On 04-08-2018 District Collector conducted review meeting on issues related

04-08-2018 న జిల్లా కలెక్టర్ అనపర్తి నియోజకవర్గంకు సంబంధించిన అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు

Publish: 06/08/2018

One man Commission Sri J.C. Sharma IAS(Retd.) conducted review meeting with Joint Collector, Sub Collectors and District officers at Collectorate

కలెక్టర్ కాకినాడలో 04-07-2018 న జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్లు మరియు జిల్లా అధికారులతో కలసి శ్రీ J.C. శర్మ IAS (Retd.) ఏక సభ్య కమిషన్ వారు సమీక్ష సమావేశం నిర్వహించారు.

Publish: 06/08/2018

Rath

స్వాచ్తా రథ్ కలెక్టరేట్ కాకినాడలో 1-8-2018 న M.L.A మరియు జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ZP CEO, PD DWMA మరియు DD I&PR పాల్గొన్నారు.

Publish: 02/08/2018

Joint Collector conducted review meeting on Civil Supply at collectorate kakinada

01-08-2018 న కలెక్టరేట్ కాకినాడ వద్ద సివిల్ సప్లైపై జాయింట్ కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు

Publish: 02/08/2018

Road Safety

1-8-2018 న కలెక్టరేట్ కాకినాడలో రహదారి భద్రతపై జాయింట్ కలెక్టర్ సమీక్ష సమావేశం.

Publish: 02/08/2018

P1

జిల్లా కలెక్టర్ మరియు M.L.A. శ్రీ A. ఆనందరావు జిల్లా అధికారులతో అమలపురం నియోజకవర్గాల అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం 01-08-2018 న కలెక్టరేట్ కాకినాడలో నిర్వహించారు.

Publish: 02/08/2018

జిల్లా కలెక్టర్ రివ్యూ సమావేశం ఫిషరీస్, AH, DRDA మరియు ఎడ్యుకేషన్ కలెక్టర్ క్యాంప్ ఆఫీసు వద్ద, కాకినాడ 31-7-2018.

Publish: 01/08/2018

కలెక్టర్ కాకినాడలో పోలవరం R & R మరియు DWMA అధికారులు సమావేశం 31-8-2018 న జరిగింది.

Publish: 01/08/2018