జిల్లా కలెక్టర్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే మరియు మేయర్ కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్ 20-11-2018 న మహిళల హాకీ టోర్నమెంట్ను ప్రారంభించారు
Publish: 22/11/2018
జిల్లా కలెక్టర్ మరియు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ 20-11-2018 న కలెక్టరేట్, కాకినాడలో రహదారి భద్రతపై సమీక్ష సమావేశం నిర్వహించారు
Publish: 22/11/2018
జిల్లా కలెక్టర్ 20-11-2018 న కలెక్టరేట్ కాకినాడలో ప్రజావాణ బిల్డింగ్ వర్క్స్ సందర్శించారు
Publish: 22/11/2018
జిల్లా కలెక్టర్ ప్రాథమిక సెక్టార్, డిఆర్డిఎ, ఐసిడిఎస్, విద్యపై కలెక్టరేట్ కాకినాడలో 20-11-2018 న సమీక్ష సమావేశం నిర్వహించారు.
Publish: 22/11/2018
19-11-2018 న జిల్లా కలెక్టర్ స్మార్ట్ సిటీ రహదారి పనులు, మునిసిపల్ పనులు తనిఖీ చేశారు. పురపాలక కమిషనర్ కాకినాడ, సూపరింటెండెంట్ ఇంజనీర్ మునిసిపల్ కార్పొరేషన్ కాకినాడ మరియు వారి బృందం పాల్గొన్నారు.
Publish: 20/11/2018
జిల్లా కలెక్టర్ ఎన్.ఆర్.ఆర్.జి.ఎస్ కన్వర్జెన్స్, రూరల్ హౌసింగ్, ఆధరనణ, పేదరికం పై పిలుపు 2వ దశ లపై జిల్లా అధికారు లతో, ప్రాజెక్ట్ అధికారులు ITDA లతో,సబ్ కలెక్టర్లు లతో, రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్లు లతో, మండల్ పరిషద్ డెవలప్మెంట్ ఆఫీసర్ లతో మరియు తాహశీల్ దార్లతో మండల స్థాయి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Publish: 20/11/2018
జాయింట్ కలెక్టర్, కలెక్టరేట్ కాకినాడలో B.Tech లేదా డిప్లొమా పొందిన SC, ST విద్యార్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు
Publish: 19/11/2018
జాతీయ ఆహార భద్రతా చట్టంపై 16-11-2018 న రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యుల సమీక్ష సమావేశం.
Publish: 17/11/2018
జాయింట్ కలెక్టర్ 16-11-2018 న విదాన గౌతమి కాకినాడలో ఖరీఫ్ వరి సేకరణ మరియు CMR కార్యకలాపాలపై PPC ఏజన్సీలు మరియు బియ్యం మిల్లర్లతో కలసి రివ్యూ సమావేశం.
Publish: 17/11/2018
జిల్లా కలెక్టర్ జిల్లా మేనేజర్ NREDCAP మరియు RTA అధికారులతో కలెక్టరేట్ కాకినాడలో 15-11-2018 న సమావేశం నిర్వహించారు.
Publish: 16/11/2018