Close
శ్రీ నిషాంత్ కుమార్ ఐఏఎస్, ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐటీడిఎ రాంపాచోడవరం వారు గిరిజన సంక్షేమ హాస్టల్ సిబ్బంది మరియు విద్యార్ధులకు స్ఫూర్తినిచ్చే రీతిలో  టాయిలెట్లను పరిశుభ్రం చేసారు.

30-08-2018 నాడు శ్రీ నిషాంత్ కుమార్ ఐఏఎస్, ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐటీడిఎ రాంపాచోడవరం వారు గిరిజన సంక్షేమ హాస్టల్ సిబ్బంది మరియు విద్యార్ధులకు స్ఫూర్తినిచ్చే రీతిలో టాయిలెట్లను పరిశుభ్రం చేసారు.

Sri Nishant kumar IAS, Project Officer ITDA Rampachodavaram has become a role modal in inspiring the staff and students of tribal welfare hostel to keep clean toilets.