27.01.2021 న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గ్రామ పంచాయితి ఎన్నికలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాకినాడలోని కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్ కాకినాడ, పోలీసు సూపరింటెండెంట్, రాజమహేంద్రవరం అర్బన్, జాయింట్ కలెక్టర్ (డి), DRO మరియు ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Publish Date : 28/01/2021
