Close

26.03.2020 న జిల్లా కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్ మరియు జాయింట్ కలెక్టర్ కాకినాడలోని కలెక్టరేట్ వద్ద కరోనా వైరస్ పై జిల్లా అధికారులు, పోలీసు శాఖ అధికారులు, ఆరోగ్య శాఖ అధికారులు, ఆర్డీఓలు మరియు తహశీల్దార్లతో మండల స్థాయి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.