Close

23.08.2020 న గౌరవనీయ పార్లమెంటు సభ్యులు, కాకినాడ, ఎమ్మెల్యే కాకినాడ నగరం, జిల్లా కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్ ఆంధ్ర కేసరి తంగుటూరి ప్రకాశం పంతులూ విగ్రహానికి పూలమాల వేశారు. కాకినాడ మునిసిపల్ కమిషనర్, జిల్లా రెవెన్యూ కార్యాలయం, జిల్లా పరిషత్ సీఈఓ, ఆర్డీఓ కాకినాడ తదితరులు పాల్గొన్నారు