Close

22.07.201 న జిల్లా కలెక్టర్ కలెక్టరేట్‌లో CHEER 4 INDIA- TOKYO 2020 ఒలింపిక్స్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జాయింట్ కలెక్టర్ (డి), జాయింట్ కలెక్టర్ (ఎ & డబ్ల్యూ), డిఆర్‌ఓ, ఇతర అధికారులు పాల్గొన్నారు.